Top Stories

Janasena : వైసీపీని ఓడించేందుకు జనసేన కుట్ర వెలుగులోకి..

Janasena : అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారని టీడీపీ, జనసేన నిరూపించాయి. ‘నీకు 15 వేలు.. నీకు 18 వేలు’ అంటూ ఎన్నికల ముందర మహిళలను బుట్టలో వేసుకొని ఓట్లు వేయించుకొని ఇప్పుడు చేతులు ఎత్తేశాడు మన చంద్రబాబు. అలివికాని హామీలన్నీ ఇచ్చేసి ఇప్పుడు అమలు చేయకుండా టీడీపీ, జనసేన ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది.

అయితే ‘తల్లికి వందనం’కు 15 వేలు ఇవ్వలేక వచ్చే ఏడాదికి వాయిదా వేసిన కూటమి సర్కార్ క్షేత్రస్థాయిలో ప్రజలను ఆకట్టుకోవడానికి చాలా దారుణంగా మోసం చేసిందని.. ఎన్నో అమలు చేయని హామీలను ప్రజల వద్ద చెప్పి మోసం చేసిన వైనం వెలుగుచూసింది.

తాజాగా జనసేన నాయకులు గ్రామస్థులకు గేదెలు, ఆవుల కొట్టాలను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయించి పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని.. నిర్వహణ మొత్తం ప్రభుత్వమే చూసుకుంటుందని.. ఊరు చివర చెరువు వద్ద పశువుల కొట్టాలు ఏర్పాటు చేసి.. పని వారిని గడ్డి వేయడానికి పెడుతామని.. ప్రజలు వెళ్లి వారి గేదెల వద్ద పాలు పితుక్కొని సంపాదించుకోవచ్చని ఆశ చూపారు.

ఆ పాత వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. జనసేన సైతం ప్రజలను మోసం చేసే ఇలా ఓట్లు వేయించుకొందని అర్థమవుతోంది. వైసీపీని ఓడించేందుకు క్షేత్ర స్థాయిలో జనసేన కుట్ర బయటపడింది. ఆ వీడియోను మీరు చూడొచ్చు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories