Top Stories

Nara Lokesh : సీక్రెట్ గా ఫారెన్ కు పారిపోయిన నారా లోకేష్.. ఏంటి కథ

Nara Lokesh : పండిత పుత్రుడు పెద్ద పొజిషన్ లోకి వచ్చాడు. నాన్నను మించిన రాజకీయం చేస్తున్నాడు. అధికారం చేపట్టగానే పెద్ద తలకాయలను కలుస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఎవరి కోసం చేస్తున్నాడన్నది తెలియకుండా సీక్రెట్ గా మెయింటేన్ చేస్తున్నాడు. కేబినెట్ మీటింగ్ పెట్టుకొని మరీ నారా లోకేష్ సడెన్ గా.. సీక్రెట్ గా ఫారిన్ టూర్ వెళ్లడం కలకలం రేపుతోంది. లోకేష్ గైర్హాజరు నేపథ్యంలోనే ఏకంగా కేబినెట్ మీటింగ్ ను చంద్రబాబు వాయిదా వేయడం అనుమానాలకు తావిస్తోంది.

ఇటీవల అమరావతికి పెట్టుబడులు పెట్టేందుకు దుబాయ్ ప్రభుత్వం, షేక్ లు తెరపైకి వచ్చారు. విదేశాల నుంచి పెట్టుబడులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే నారా లోకేష్ సడెన్ గా విదేశాలకు సీక్రెట్ గా టూర్ పెట్టుకోవడం అనుమానాలకు తావిస్తోంది.

నారా లోకేష్ ఎవరికీ చెప్పకుండా ఫారిన్ కు ఎందుకెళ్లాడు? ఏం దేశం వెళ్లాడని అందరూ ఆరోపిస్తున్నారు. ఏదైనా గుడుపుఠాణి ఉందా? ఏదైనా తతంగం జరుగనుందా? అని అనుమానిస్తున్నారు.

ఏదైనా కమీషన్ల దందా కోసమే నారా లోకేష్ ఇలా ఫారిన్ టూర్ కు వెళ్లిపోయాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఎవరికి చెప్పకుండా విదేశాలకు వెళ్లడం దానికేనంటున్నారు.

ఎన్నికలకు ముందు కూడా నారాలోకేష్ , చంద్రబాబు విదేశాలకు వెళ్లారు.అప్పుడు ఫ్యామిలీతో కలిసి వెళ్లారు. ఇప్పుడు సడెన్ గా లోకేష్ ఒక్కడే వెళ్లడంతో అనుమానాలు బలపడ్డాయి.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories