Top Stories

NRI News : అమెరికాలో ఆంగ్లంలో వ్రతం.. వీడియో వైరల్

NRI News : ‘రోమ్ లో ఉంటే రోమన్ లా ప్రవర్తించాలన్నది నానుడి..’ మన అయ్య గార్లు కూడా అలానే మారిపోయారు. అమెరికాలో ఉండి అక్కడి భాషలోనే దేవుళ్లను పూజిస్తున్నారు. ఇంగ్లీష్ లోనే మంత్రాలు చదువుతూ ఆశ్చర్యపరుస్తున్నారు.

హిందువుల ఆరాధ్య దైవం సత్యనారాయణ స్వామి. ప్రతీ ఇంట్లో ఒక్కసారైనా ఈ వ్రతాన్ని అందరూ చేసుకుంటారు. ఈ వ్రతంలో అందరూ శ్రద్ధగా వినేది ‘సత్యనారాయణ స్వామి’ వ్రత కథలు. ఈ కథలు ఎంతో స్ఫూర్తినిస్తాయి. మన కష్టాలను దూరం అవ్వాలంటే ఎలా దేవుడిని కొలవాలో సూచిస్తాయి. దేవుడి లీలలను కథలుగా అయ్యవార్లు వివరిస్తుంటారు.

అయితే ఇండియాలోనే కాదు అమెరికాలోనూ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఓ కుటుంబం ఆచరించింది. అక్కడ హిందూ పూజారులు ఈ వ్రతాన్ని ఇంగ్లీష్ లో మంత్రాలతో సాగించడం విశేషం.

సత్యనారాయణ స్వామి వ్రత కథలను ఇంగ్లీష్ లో చెప్పిన పూజారి వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియోను ఇప్పుడు మీరు చూసి ఎంజాయ్ చేయవచ్చు.

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories