Top Stories

Mahaa News Vamshi : మహా వంశీ ఎఫెక్ట్.. ఏబీఎన్, టీవీ5 ట్రోలింగ్

Mahaa News Vamshi : ఈ మధ్యకాలంలో చంద్రబాబు తన అనుంగ శిష్యుడు మహా వంశీని బాగా పెంచి పోషిస్తున్నాడు. ఏబీఎన్, టీవీ5లకు మించి ప్రాధాన్యత ఇస్తున్నాడట.. మహా టీవీకి బాగా యాడ్స్ ఇచ్చి.. వెనుకాల నుంచి ‘కమ్మ’గా వడ్డించేసి ఆదాయపరంగా ఏలోటు లేకుండా చూసుకుంటున్నారని బయట ఒకటే టాక్ నడుస్తోంది.

అందుకే ఏబీఎన్, టీవీ5, ఈనాడులను మించి మహా వంశీ చంద్రబాబు భజన చేస్తున్నాడు. చంద్రబాబు వీరుడు శూరుడు అంటూ తెగ టీవీలో ప్రచారం చేస్తున్నాడు. చంద్రబాబు కోసం బట్టలు విప్పి బరివాత భరతనాట్యం ఆడుతున్నాడు.

మహా వంశీ ఇంతలా చంద్రబాబును పైకి లేపడం చూసి.. చంద్రబాబు ఇస్తున్న ప్రాధాన్యతను చూసి కుల్లుకు చూస్తున్న ఏబీఎన్, టీవీ5లకు చంద్రబాబుకు ఝలక్ ఇవ్వడం ప్రారంభించాయి.

చంద్రబాబు మహా వంశీని ప్రాధాన్యత ఇవ్వడంతో ఇప్పుడు అమరావతి ముంపు ప్రాంతం మీద టీవీ5, ఏబీఎన్ లు దండయాత్ర మొదలుపెట్టాయి. ముంపులో మునిగిన రాజధానిలో ఎలా కడుతారంటూ టీడీపీని, చంద్రబాబును దారుణంగా ట్రోల్ చేస్తున్నాయి. చంద్రబాబును తమ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories