Top Stories

Mahaa News Vamsi : మహా వంశీ.. మహా కామెడీ

Mahaa News Vamsi : అయిన వారికి కంచాల్లో.. కాని వారికి విస్తరాకుల్లో పెట్టే సంప్రదాయం మన మహా వంశీకి బాగా ఉన్నట్టుంది. అచ్చం చంద్రబాబు లాగానే మారిపోయాడు. ఎవరు సాయం చేస్తే కమ్మ’గా పలకరిస్తే వారి పంచన చేరి మొత్తం దాసోహమవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. తనను మీడియాధిపతిని చేసిన చంద్రబాబు రుణాన్ని ప్రతీ విషయంలోనూ తీర్చుకుంటున్నాడు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటూ జగన్ పై ఘోరంగా విష ప్రచారం చేయడంలో ‘మహా వంశీని’ మించిన వారు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

జగన్ సెక్యూరిటీ విషయంలో మహా వంశీ కారు కూతలు కూశాడు. జగన్ గతంలో సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత చంద్రబాబుకు జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. దేశంలో అత్యంత భద్రతా వలయం కలిగిన బ్లాక్ క్యాట్ కమాండోలు బాబుకు రక్షణగా ఉండేవారు. అంతటి సెక్యూరిటీ 23 ఎమ్మెల్యే సీట్లు గెలిచిన నేతకు ఇవ్వడం కరెక్ట్ కాదని ఇదే మహా వంశీ నాడు గొంతు చించుకోలేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది బాబు కాబట్టి..

ఇప్పుడు జగన్ ప్రతిపక్ష నేతగా తనకు కనీసం రక్షణ కల్పించాలని ఆదేశించాలని కోర్టుకు వెళితే ఇది మహావంశీకి తప్పుగా కనిపించింది. బాబుకు కల్పిస్తే అది మంచి.. జగన్ కు మాత్రం అసలు సెక్యూరిటీ ఉండొద్దు అన్నట్టుగా కారు కూతలు కూశాడు.

జర్నలిస్టు అనేవాడు ప్రతిపక్ష నేతకు ఎంత సెక్యూరిటీ ఉంటుందన్న కనీస సృహ ఆలోచన కలిగి ఉండాలి. అది లేకుండా కేవలం చంద్రబాబుకు అయితే ఉండాలి.. జగన్ కు అయితే వద్దు అంటున్న మహా వంశీకి ఏ మాత్రం అవగాహన లేదని.. పప్పు సుద్ద అని అర్థమవుతోంది. ఈ వీడియోతో అది స్పష్టమైంది.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories