Top Stories

YS Suneetha : వైఎస్ సునీతతో హోంమంత్రి అనిత.. కొత్త కుట్ర

YS Suneetha : ఎన్నికల వేళ చంద్రబాబు అండ్ కో వేసిన పాచికలు పారాయి. వైఎస్ జగన్ చెల్లెల్లు వైఎస్ షర్మిల, సునీతలను రోడ్డున పడేసి జగన్ పై ఎంత విషం కక్కించాలో అంతా కక్కించారు. చంద్రబాబు ను కలిసిన తర్వాత వైఎస్ షర్మిల పావుగా మారి సొంత అన్న జగన్ ను దెబ్బకొట్టింది. ఆయన ఓటమిలో ఓ పావుగా మారింది. జగన్ ను ఎంతలా డ్యామేజ్ చేయాలో అంతా చేసేశారు వైఎస్ షర్మిల, సునీత. వైఎస్ వివేకానందరెడ్డి హత్యను అడ్డుపెట్టుకొని జగన్ దెబ్బకొట్టారు.

అయితే రాజకీయం ఎన్నికల్లో జగన్ తోనే ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త కుట్ర మొదలైంది.. ఏపీ ప్రభుత్వంపై జగన్ పోరాడుతున్నారు. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నారు. వైసీపీ నేతలను హత్య చేస్తుంటే పరామర్శించి యుద్ధానికి రెడీ అవుతున్నారు. చంద్రబాబును నడిరోడ్డు మీద నిలబెట్టి కడిగేస్తున్నారు. చంద్రబాబు అరాచకాలను ఢిల్లీకి వెళ్లి మరీ జాతీయ స్థాయిలో ఎండగట్టారు.

జగన్ ను ఇంత త్వరగా ఈ స్థాయిలో ప్రతిఘటన ఎదురయ్యే సరికి పచ్చమందకు కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. చంద్రబాబు మరో కుట్రకు తెరతీశారు. జగన్ చెల్లెలు వైఎస్ సునీతను మరోసారి తెరపైకి తీసుకొచ్చారు.

తాజాగా హోంమంత్రి అనితను వైఎస్ సునీత కలిసి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై దర్యాప్తును చేయాలని కోరినట్టు సమాచారం. దీంతో మరోసారి వైఎస్ జగన్ ను ప్రజల్లో మీడియాలో దోషిగా చూపెట్టే కొత్త కుట్రకు పచ్చ మంద తెరతీసిందరి అర్థమవుతోంది. వైఎస్ సునీతను పావుగా మార్చి ఈ గేమ్ ఆడబోతోందని తెలుస్తోంది.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories