Top Stories

Mahaa Vamshi : చంద్రబాబు.. చీర.. ఓ ‘మహా వంశీ’ కామెడీ

Mahaa Vamshi: మహా వంశీ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను లాగానే ఈ మహా టీవీ చేతుల్లో పెట్టి పెట్టుబడి పెట్టి చంద్రబాబు నిలబెట్టిన మరో వ్యక్తినే వంశీ. మహా టీవీ చైర్మన్ గా మారిన మహా వంశీ అంతకుముందు ఓ అనామకుడు. ఎప్పుడైతే చంద్రబాబు పంచన చేరాడో ఏకంగా మహాటీవీకి ఓనర్ అయిపోయాడు. దానికి కమ్మ వారి నుంచి పెట్టుబడులు సమీకరించి ఇప్పుడు ఏకంగా పచ్చ మీడియాలాగా ఎదిగి బాబు సేవలో తరలిస్తున్నారు..

అచ్చం చంద్రబాబు లాగానే పచ్చపాతిగా మారిపోయాడు మహా వంశీ. ఎవరు సాయం చేస్తే కమ్మ’గా పలకరిస్తే వారి పంచన చేరి మొత్తం దాసోహమవ్వడమే పనిగా పెట్టుకున్నాడు. తనను మీడియాధిపతిని చేసిన చంద్రబాబు రుణాన్ని ప్రతీ విషయంలోనూ తీర్చుకుంటున్నాడు. చంద్రబాబును నెత్తిన పెట్టుకుంటూ జగన్ పై ఘోరంగా విష ప్రచారం చేయడంలో ‘మహా వంశీని’ మించిన వారు లేరు అనడం లో ఎలాంటి సందేహం లేదు.

తాజాగా మహా వంశీ చేసిన కామెడీ వైరల్ అయ్యింది. తన మహా టీవీలో వంశీ మాట్లాడుతూ.. ‘చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి ఒక చీరను ఎంపిక చేసి బహుమతిగా ఇచ్చాడట.. ఆ చీర అస్సలు బాగా లేకపోవడంతో అది కట్టుకోకుండా భువనేశ్వరి బీరువాలో భద్రంగా దాచుకుంటోందట.. అమరావతి, పోలవరం కట్టడం తెలుసు బాబుకు.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం వచ్చు..  కానీ ఈ చీరల ఎంపిక ఎలా తెలుసు’ అంటూ ముసిముసి నవ్వులు నవ్వుతూ మహా వంశీ చేసిన కామెడీ నవ్వులు పూచించింది.

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories