Top Stories

Lokesh Babu : ఒక్క ఇడ్లీకే అంత బిల్డప్పా ‘లోకేషం’

Lokesh Babu : తండ్రి బాబు ఏక్ నంబర్ అయితే.. బిడ్డ లోకేషం దస్ నంబర్ లాగా ఉన్నాడే.. చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేసి స్పూన్ తో కొంచెం కొంచెం బలవంతంగా తింటూ చేసిన యాక్షన్ ను నిన్న ఎవరూ మరిచిపోలేదు. ఖర్మరా బాబూ ఈ తిండి తింటున్నాం అన్నట్టుగా చంద్రబాబు ముఖ కవళికలు ఉన్నాయని నెటిజన్లు ఆడిపోసుకున్నారు.

ఇప్పుడు ఆయన కుమారుడు లోకేష్ వంతు వచ్చేసింది.తన నియోజకవర్గం మంగళగిరిలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించిన మంత్రి లోకేషం గారు పేదలతో కలిసి పద్ధతిగా క్యూలో నిలబడ్డారు. వారితో కలిసి ప్లేటు అందుకున్నారు. అందరిలాగానే ఒక ఇడ్లీ, ఒక దోస చట్నీ సాంబరు వేసుకుంటారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ మొదలైంది.

లోకేష్ ఈ అన్నా క్యాంటీన్ టిఫిన్లను తినడానికే తటపటాయించాడు. ఒక్క ఫుల్ ఇడ్లీ వేస్తామన్నా తినకుండా ఒక ముక్క సగం ఇడ్లీని వేసుకున్నాడు. అందులోకి చట్నీ కూడా సగమే వేసుకొని తిన్నట్టు మమ అనిపించాడు.

ఇలా టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మంత్రి అయిన లోకేష్ నే తినడానికి సాహసించకపోతే ఇక మిగతా పేద ప్రజలు ఎలా తింటారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories