Top Stories

Yellow Media : ఏబీఎన్ వెంకటకృష్ణ, మూర్తి , ఆర్కే బాధ ఇదీ

Yellow Media : ‘తినడానికి తిండి లేదు కానీ.. మీసాలకు సంపెంగ నూనె’ అంట.. వెనుకటికి చంద్రబాబు లాంటి పెద్ద మనుషులు ఇలానే బతికేవారట.. ఖజానా ఖాళీ అంటూ ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయని పెద్దమనిషి ఇప్పుడు తన గ్రాఫిక్స్ రాజధానిపై విశ్లేషకులతో రోజుకో సెంటిమెంట్ రాజేస్తూ పచ్చ మీడియా ద్వారా ప్రజల చెవుల్లో పిచ్చిపూలు పెట్టేస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు.

తాజాగా ఏబీఎన్ వెంకటకృష్ణ , టీవీ5 మూర్తిలు తమ చానెళ్లలో అమరావతిపైనే చర్చకు పెట్టారు. అమరావతి కావాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పించారు.వక్తలు చెబుతుంటే ఏబీఎన్ వెంకటకృష్ణ కక్కలేక మింగలేక ఏమీ అనలేక వింటూ కూర్చున్నాడు.

ఇక టీవీ5 మూర్తి శరామామూలుగానే తన డామినేషన్ ను చూపిస్తూ అమరావతి కావాలి అంటూ నొక్కి చెప్పాడు. ఇక ఆర్కే మాత్రం ఇది అమరావతి కాదు కమ్మరావతి అన్న టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు నిజమేనని.. ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో విఫలమయ్యారని అసలు నిజాన్ని బయటపెట్టారు.

ఇప్పుడు ఈ పచ్చమంద పచ్చ మీడియా అమరావతిపై పాజిటివిటీని జనంలో పెంపొందించే పనిలో చాలా బిజీగా ఉంది. ఈ మేరకు చర్చల్లో కష్టపడుతోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories