Top Stories

ABN – TV5 : బుద్దిజ్ఞానం ఉందా? ఏబీఎన్, టీవీ5పై ‘జడ’ మాస్ బ్యాటింగ్

ABN -TV5 : ఇప్పుడు ఏపీలో ఒక్కటే మీడియా.. అదే పచ్చ మీడియా.. వాళ్లు చూపించిందే నిజం.. వాళ్లు ఏది చేస్తే అదే ప్రచారం.. అందుకే గోబెల్స్ లాగా.. జగన్ పై విష ప్రచారం చేసి ఓడించారు. పచ్చ కళ్లద్దాల పెట్టి మాయ చేసి చంద్రబాబు కూటమిని గెలిపించారు.

అయితే ఇప్పటివరకూ ఎవరూ పచ్చ మీడియాను ఎవరూ టచ్ చేసే సాహసం చేయలేదు. టచ్ చేసిన వేణుస్వామి లాంటి వారిని పచ్చమీడియా ఆడుకొని కేసుల పాలు చేసింది. పరువు తీసింది. కానీ స్వతహాగా జడ్జి, కం లాయర్ అయిన జడ శ్రావణ్ ఇప్పడు తగులుకున్నారు. పచ్చమీడియాను బట్టలిప్పి బరివాతల నిలబెట్టేశారు.

జడ శ్రవణ్.. తెలుగు పచ్చ మీడియాపై నిప్పులు చెరిగారు. ఏబీఎన్, టీవీ5 మీడియాలు బయటక రావాలని.. జగన్ ను తిట్టడం ఆపేసి.. చంద్రబాబును మోయడం తగ్గించేయాలని.. బుద్దిజ్ఞానం ఉందా ఈ చానెల్స్ కు అని జడ శ్రావణ్ నిలదీశారు. కడుపుకు అన్నం తింటున్నారా? అని పచ్చ మీడియాను శ్రావణ్ నిలదీశారు.

11 సీట్లకు పరిమితమై ప్రతిపక్షానికి పరిమితమైన జగన్ తప్పులను వెలికి తీయడం కంటే.. ఇప్పుడు అవన్నీ ఎందుకని.. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చకు పెట్టాలని జడ శ్రవణ్ సవాల్ చేశారు. ఆరోగ్యశ్రీ ప్రైవేటు పరం, ఆర్టీసీ లో మహిళలకు ఉచితంపై చర్చ పెట్టాలని టీవీ5, ఏబీఎన్ లను నిలదీశారు.

ఇన్నాళ్లు ప్రజాస్వామ్యం కోసం పోరాడిన మీడియా.. ఇప్పడు చంద్రబాబును పరిరక్షించే మీడియాగా మారిపోయిందా? అని జడ శ్రావణ్ ఈ పచ్చ మీడియాను ఉతికి ఆరేశారు.

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories