Top Stories

Pawan Kalyan : పచ్చి అబద్దాల మాంత్రికుడు ‘పవన్’

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ అబద్ధాలతో రాజకీయాన్ని మార్చగలడు.. తిమ్మిని బమ్మిని చేసి చంద్రబాబుపై సానుభూతి తెప్పించగలడు. ఒక విష ప్రచారాన్ని చేసి జగన్ ను వైసీపీని విలన్ ను చేయగలదు. బలమైన పచ్చమీడియా, చంద్రబాబు అండతో గతంలో ఏపీలో 30వేల మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని సంచలన ఆరోపణలు చేశారు. అయితే స్వయంగా కేంద్రమే ఇందులో 28వేల మంది మిస్ అయితే 27400 మంది రికవరీ అయ్యారని.. ఒక 600 మంది ఆచూకీనే తెలియడం లేదని పార్లమెంట్ సాక్షిగా ప్రకటన చేసేసరికి పవన్ కళ్యాణ్ నోరు మూతపడింది.

ప్రతిపక్షంలో ఉండగా ఇదే పవన్ ప్రతీ సభలోనూ ఏపీ మహిళలు అదృశ్యమవుతున్నారని.. వాలంటీర్లు మాయం చేస్తున్నారని ఆరోపించాడు. కేంద్రం దీనిపై పార్లమెంట్ లో ప్రకటన చేయగానే తమ కూటమిలోని బీజేపీ నే క్లారిటీ ఇవ్వగానే దీనిపై మాత్రం పవన్ నోరుమెదపరు.

కళ్లు మూసుకొని కళ్లు తెరిచేలోపు పవన్ అబద్దాలు చెబుతారు. వాటిని నమ్మించగలడు. బీజేపీ ప్రభుత్వంలోని కేంద్రమంత్రి స్వయంగా పార్లమెంట్ లో ప్రకటన చేసినా దీనిపై ఇప్పుడు అధికారంలో ఉన్న పవన్ స్పందించడు. అప్పుడు గొంతు చించుకున్న జనసేన వీరమహిళలు నోరెత్తరు. జనసైనికులు అస్సలు స్పందించరు.

పవన్ దీనిపై ఎందుకు వివరణ ఇవ్వరు. పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్ మెంట్ కు క్లారిటీ ఇవ్వాలి. 30వేల మంది మిస్సింగ్ పై క్లారిఫికేషన్ ఇవ్వాలి. దీన్ని బట్టి పచ్చి అబద్దాల మాంత్రికుడు పవన్ కళ్యాణ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ మేరకు మాజీ న్యాయమూర్తి జడ శ్రావణ్ మీడియా ముఖంగా కడిగేసిన పరిస్థితి నెలకొంది. ఆ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories