Top Stories

Gudlavalleru Engineering College : రాత్రికి రాత్రి నిందితురాలిని తప్పించారు.. వైరల్ వీడియో

Gudlavalleru Engineering College : గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీలో దొంగలను ఈవీఎం ప్రభుత్వమే కాపాడుతోందా? 300 మంది విద్యార్థినీల మానం తీసిన ఈ హాస్టల్ లోని కిలేడీని ఏకంగా కారులో రాచమర్యాదలతో తరలించారా? అంటే ఔననే అనిపిస్తోంది ఈ షాకింగ్ వీడియో చూస్తే.. ఎవరు తరలించారు? ఎందుకు తరలించారని ఆరాతీస్తే.. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే కాలేజీ యాజమాన్యం ఇంతటి దుశ్చర్యకు పాల్పడిందని అర్థమవుతోంది.

కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల బాత్ రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చి అమ్మాయిల వీడియోలు చిత్రీకరించి డార్క్ వెబ్ లో విక్రయిస్తున్న కొందరు దుండగుల వ్యవహారం ఏపీలో సంచలనమైన సంగతి తెలిసిందే. దాదాపు 300 వీడియోలు రికార్డయ్యాయి. విద్యార్థినులు మహిళల విశ్రాంతి గదిలో రహస్య కెమెరాలను కూడా అమర్చారు. ఆమె అదే కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న ఓ అమ్మాయి ఈ కుట్రకు సూత్రధారి అని… ప్రియుడి బెదిరింపులకు భయపడి ఆమె ఇలా చేసిందని సమాచారం.

ఆ ఫైనలియర్ విద్యార్థిని.. విద్యార్థులంతా ఆందోళన చేస్తుండగానే కాలేజీ యాజమాన్యం, కొందరు పోలీసుల సాయంతో ఏకంగా కారులో సేఫ్ గా కాలేజీ నుంచి తీసుకెళుతున్న దృశ్యం కెమెరాకు చిక్కింది. ఎవరో వీడియో తీయడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.

ఈవీఎం సీఏం ఆదేశాలతోనే గుడ్లవల్లేరు కాలేజీ నిదితురాలిని అర్ధరాత్రి ఊరు దాటించిన కాలేజీ యాజమాన్యం తీరుపై విద్యార్థినులు , నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories