Top Stories

YS Jagan : కష్టం వస్తే జగన్ వస్తాడు!

YS Jagan : చంద్రబాబుకు కష్టం వస్తే ‘కార్పొరేట్ సిస్టం వస్తది..’ పచ్చ మీడియా వచ్చి షో చేస్తుంది. తిమ్మిని బమ్మి చేసి ప్రజలకు అభూతకల్పనలు చేస్తుంది. ఇప్పుడు అమరావతిలో వరదరాజకీయం కూడా ఇలానే చేస్తోంది పచ్చదండు. అందుకే షో ఎక్కువ బాధితులకు సాయం తక్కువగా అందుతోంది. స్వయంగా బాధితులే వీడియోలు రిలీజ్ చేస్తూ కూటమి ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు.

ఇక ప్రశ్నిస్తానంటూ గెలిచి డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ మచ్చుకైనా వరద సమయంలో ఆంధ్రాలో కనిపించడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లారో కూడా తెలియదు. సినిమా షూటింగ్ లో ఉన్నాడని కొందరు అంటున్నారు. కానీ ఇప్పటికీ పవన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియదు.

కానీ కష్టం వస్తే మాత్రం దేవుడిలా జగనన్న వచ్చేస్తున్నాడు. జగన్ స్వయంగా వరద బురదలో నడుంలోతు దిగి మరీ బాధితుల కష్టాలు కన్నీళ్లు తుడిచారు. ఒక భరోసానిచ్చాడు. స్వయంగా కోటి రూపాయల వరకూ సాయం అందించాడు.

అందుకే కష్టం వస్తే జగన్ వస్తాడు అన్న డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. అదే ఏపీ ప్రజలకు కొండంత అండగా

నిలుస్తోంది.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories