Top Stories

Pawan Kalyan : పవన్ బర్త్ డే.. సోషల్ మీడియాలో ఈ ఘోరాలు చూడలేకపోతున్నాం.. వీడియో

Pawan Kalyan : ఏపీలోని విజయవాడలో ప్రజలు వరదలతో అల్లాడుతున్నారు. పాపం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వరద బాధితుల వద్దకు వెళ్లలేకపోతున్నారు. తన క్రేజ్ కు జనాలు మీదపడిపోతే వరద సాయంకు ఆటంకం కలుగుతుందని పవన్ గారు ఇలా మిన్నకుండిపోయారు.అలాంటి పవన్ బర్త్ డేను ఆయన చేసుకోకపోయినా ఆయన ఫ్యాన్స్ మాత్రం తెగ హడావుడి చేస్తున్నారు.

తాజాగా పవన్ కళ్యాణ్ పై ‘భయంతో కూడిన భక్తి వల్ల వచ్చిన గౌరవం’ కారణంగా ఓ మహిళ తన శుభాకాంక్షలను ఈ రేంజ్ లో తెలిపింది. అది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ట్రోల్స్ కు గురైంది.

పవన్ కళ్యాన్ బర్త్ డే సందర్భంగా ఓ మహిళ పాట పాడింది. ఆ స్వరం కర్న కఠోరంగా ఉంది. పవన్ బర్త్ డేకు పాడిన పాట వింటే నవ్వు ఆగదు. అంతలా గార్ధాబస్వరంతో ఆ మహిళ పాడిన పాట వింటే పవన్ కూడా నవ్వకుండా ఉండలేరు.

ఈ వీడియోలు వైరల్ కావడంతో సోషల్ మీడియాలో ఈ ఘోరాలు చూడలేకపోతున్నాం అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

Trending today

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

Topics

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories