Top Stories

జూనియర్ ఆర్టిస్ట్ పై జానీ మాస్టర్ అత్యాచారం.. కేసు నమోదు

ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (అలియాస్ షేక్ జానీ భాషా)పై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని యువతి రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన 21 ఏళ్ల యువతి గత ఆరు నెలలుగా జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నాడు. అయితే, విదేశాలకు చిత్రీకరణ సమయంలో వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. తనపై అత్యాచారం చేసి వేధించాడని చెప్పింది. తను ఉంటున్న హోమ్‌కు కూడా వచ్చి ఇబ్బంది పెట్టాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన అవకాశాలను నాశనం చేయడమే కాకుండా శారీరకంగా, మానసికంగా వేధించాడని ఆమె పేర్కొంది.

రాయదుర్గంలోని ఇదే పోలీస్ స్టేషన్‌లో గతంలో జానీ మాస్టర్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Trending today

ఏపీలో అంతులేనితీరని విషాదం.. 18 మంది మృత్యువాత

ఆంధ్రప్రదేశ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. కాకినాడ జిల్లాలోని వేట్లంపాడు – జి.మేడపాడు...

చంద్రబాబు గారు క్షమించండి .. రఘురామ అరాచకాలివీ..

ఉండి నియోజకవర్గంలో రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక...

టీడీపీ ఎమ్మెల్యేలు ఇక మారరు

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై విమర్శలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రజల...

జాగ్రత్త పడుతున్న టిడిపి.. వైసీపీకి లాభం

భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన టీడీపీ లోపల అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు...

రేవంత్ రెడ్డి పై యూట్యూబర్ అన్వేష్ కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్‌లోని బాపూఘాట్ వద్ద ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మహాత్మా గాంధీ విగ్రహాన్ని...

Topics

చంద్రబాబు–లింగమనేని.. బయటపడ్డ దోపిడీ కథ

కంతేరు గ్రామ పరిసరాల్లో లింగమనేని రమేశ్‌కు చెందిన భూముల విక్రయాలపై రాజకీయ...

ఇందాపూర్ నెయ్యి.. వెలుగులోకి సంచలన నిజం

హైదరాబాద్‌లో ఇందాపూర్ బ్రాండ్ నెయ్యి ధరలపై తాజాగా రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి....

కాపులు బానిసలు కారు..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కాపు సామాజిక వర్గం అంశం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories