Top Stories

ఓపెన్ అయిపోయిన టాల్కం పౌడర్ వంశీ

నటి జెత్వానీ కేసు ఓ బూటకం అని అందరికీ తెలుసు. ముంబైలోని ఈ మాయలేడిని వైసీపీ హయాంలో అందరినీ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసినందుకు ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. బడా పారిశ్రామికవేత్తను కూడా ఈమె బ్లాక్ మెయిల్ చేసినట్టు ఆరోపణలున్నాయి. వైసీపీ నేతలను ట్రాప్ చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

అయితే అప్పటి కేసులో ఇనాల్వ్ అయిన ఐపీఎస్ సీతారామాంజనేయులు గతంలో చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయంలో కీలక పాత్ర పోషించారు. అందుకే నాటి పగను దృష్టిలో పెట్టుకొనే చంద్రబాబు ఈ విధంగా సీతారామాంజనేయులును బుక్ చేయాలని నటి జెత్వానీ కేసును బయటకు తీశారన్నది వైసీపీ ఆరోపణ..

అందుకు తగ్గట్టే చంద్రబాబు తనను అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులును నటి జెత్వానీ కేసులో బుక్ చేసి సస్పెండ్ చేశాడు. దీన్ని ఓపెన్ గా చెప్పలేక మన మహా టీవీ వంశీ నటి జెత్వానీ మహా పతివ్రత, ఆమె గొప్పతనాన్ని వర్ణిస్తూ పోయాడు. చివరకు చంద్రబాబును అరెస్ట్ చేసిన సీతారామాంజనేయులుకు ఇదే గతి పట్టిందని ఓపెన్ అయ్యాడు.

టీడీపీ పెట్టుబడులతో. చంద్రబాబు ప్రోద్బలంతో నడస్తున్న మహా టీవీని దాన్ని నడుపుతున్న వంశీ ఆ మాత్రం సపోర్టు చేయాల్సిందే.. కానీ వాస్తవాలు చెబితే ఈ టాల్కం పౌడర్ వంశీని ఎవరైనా నమ్ముతారు. అబద్దాల పునాదులపై మాట్లాడితే ఇలానే నవ్వుల పాలవుతారు. వంశీ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

Topics

‘బిగ్ బాస్ 9’ లోకి దండుపాళ్యం మూవీ హీరోయిన్..

  బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఈసారి భారీ అంచనాలతో మొదలుకానుంది....

మర్యాద మనీష్ కాదు.. అమర్యాద మనీష్!

  జియో హాట్ స్టార్ లో ప్రసారం అవుతున్న ‘అగ్నిపరీక్ష’ రియాలిటీ షో...

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ లో దమ్ము చూపించిన శ్రీజ

  బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 9 సీజన్‌కు ముందు...

సీటు కోసం మగాడిని కొట్టిన మహిళ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) బస్సులో సీటు కోసం...

ఏయ్.. నవ్వకండే

  టీవీ5 చానెల్‌లో సీనియర్ యాంకర్‌గా ఉన్న సాంబశివరావు మరోసారి సోషల్ మీడియాలో...

మనిషివా.. మహా వంశీవా?

  మహా టీవీ యాంకర్ వంశీ మాట్లాడిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో...

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

Related Articles

Popular Categories