Top Stories

ఆంధ్రా దివాలా.. జీతాలు లేవు.. బాబు చేతులెత్తేశాడు.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉందని సీఎం చంద్రబాబు ఆవేదన చెందాడు.. ఆయన ఇప్పుడే అధికారం చేపట్టినప్పటికీ, దేశం అప్పుల ఊబిలో కూరుకుపోయి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా ఈ వరదలు ముంచేశాయని గగ్గోలు పెట్టాడు. ప్రధానిని డిసైడ్ చేసే హోదాలో ఉన్న చంద్రబాబు తాజాగా.. ‘బడ్జెట్ లేనందున కేంద్రాన్ని సాయం కోరుతున్నాం’ అని తన అసహాయతను బయటపెట్టాడు. దేశాన్ని నడిపిన అనుభవం ఉన్న నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తాను విజనరీ అని సంపద సృష్టిస్తానని అని ఇప్పుడ చేతులు ఎత్తేయడంపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు. ఈ రాష్ట్రంలో వరదల కారణంగా వందల కోట్ల నష్టం వాటిల్లింది. బాధితుల సంఖ్య ఇప్పటికీ లక్షలకు చేరుకుంది. వారంతా కొన్ని రోజులుగా ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం వరద సహాయక చర్యలు ప్రకటించినా అవి అంత దూరం వెళ్లలేదు. మరోవైపు ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టలేదు.

కేంద్రం వద్ద వనరులు ఉన్నాయని తాను నమ్ముతున్నానని, అయితే రాష్ట్రంలో పరిస్థితి క్లిష్టంగా ఉందని లేఖ రాస్తానని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం జీతాలు చెల్లించడం కూడా కష్టమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అధికారం చేపట్టి 100 రోజులైనా గడవకముందే రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా వరదలు వచ్చి అన్ని కుటుంబాలు నష్టపోయాయని అన్నారు. ఈ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని చంద్రబాబు మీడియాకు స్పష్టం చేశారు.

ఇక సంపద కల్పన సదస్సులు, ర్యాలీల్లో అమలుకాని వాగ్దానాలు చేసి రాష్ట్ర ప్రజలకు పునరావాసం కల్పించిన చంద్రబాబు ఇప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మరో 10 నుంచి 12 రోజుల్లో సామాజిక పింఛనుతోపాటు ఉద్యోగులు, పింఛనుదారులకు కూడా వేతనాలు అందజేయాలన్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories