Top Stories

పవన్.. పార్వతి మెల్టన్.. ఓ వీడియో

జనసేన వారి నీతులు ఇప్పుడు కోటలు దాటుతున్నాయి. చెప్పేవి శ్రీరంగనీతులు..సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా మారాయి. జనసేన నేత, ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ తాజాగా తన అసిస్టెంట్ డ్యాన్సర్ ను లైంగికంగా అత్యాచారం చేసి ఆమెను బెదిరించడంతో కేసు పెట్టింది. ప్రస్తుతం పరారీలో ఉన్నజానీ మాస్టార్ ను పోలీసులు గోవాలో పట్టుకొని హైదరాబాద్ తీసుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ పై సైతం గతంలో ఓ హీరోయిన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసిందని సీనియర్ నిర్మాత మాట్లాడిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. అది వైరల్అయ్యింది. టాలీవుడ్ సీనియర్ నిర్మాత మాట్లాడిన మాటల్లో హీరోయిన్ పార్వతి మెల్టన్ కూడా పవన్ పై ఫిర్యాదు చేసిందని.. తనను రమ్మంటున్నాడని..రాకపోతే బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదు చేసిందని ఆ నిర్మాత సంచలన నిజం బయటపెట్టాడు.

మాట్లాడితే చాలు పవన్ ఆడవాళ్లు.. వారి భద్రత గురించి మాట్లాడుతాడు. అలాంటి మనిషిపై ఇప్పటికే పూనం కౌర్ ఆరోపణలు చేస్తుండగా.. తాజాగా పార్వతి మెల్టన్ కూడా పవన్ పై ఫిర్యాదుచేసిందన్న చేదు నిజం బయటపడింది. ఇదే ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

Topics

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

Related Articles

Popular Categories