Top Stories

‘నాని’ల దెబ్బకు ‘టీవీ5 మూర్తికి’ జ్ఞానోదయం

‘టీవీ5 మూర్తికి’ జ్ఞానోదయం అయ్యింది. ఇన్నాళ్లు తిరుమల లడ్డూపై టీడీపీ, ఎల్లోమీడియా చేసిన యాగీ అంతా ఇంతాకాదు.. చంద్రబాబు ఏకంగా జాతీయ మీడియాను మేనేజ్ చేసి మరీ దీన్ని ఒక జాతీయ అంశంగా చిత్రీకరించి అందరి హిందు భక్తుల మనోభావాలు దెబ్బతీశాడు. వైసీపీపై నెపం వేశాడు.

కానీ ఇప్పుడు జగన్ తోపాటు కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని బయటకు వచ్చి పవన్, చంద్రబాబు బండారం బయటపెట్టడం.. నిజాలు చెప్పడంతో ఎక్కడ తమ పరువు పోతుందని గ్రహించిన ఎల్లో మీడియా తట్టాబుట్టా సర్దేసుకుంటోంది.

ఈ క్రమంలోనూ ప్రతీరోజు చర్చ పెట్టిన ఎల్లో మీడియా బ్యాచ్ ఇప్పుడు మాత్రం చేతులెత్తేసింది. కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేర్ని నాని దెబ్బకు ఇక తిరుమల లడ్డూపై మరింత చర్చ అనవసరం అని.. ఇది తమకే మైనస్ అవుతుందని గ్రహించి ఇక తిరుమల లడ్డూపై మాట్లాడమంటూ టీవీ5 మూర్తి టీవీ వేదికగా ప్రకటించాడు.

ఎవరైనా ఎదురుతిరిగేంత వరకూ ఈ ఎల్లో మీడియా ఆటలు సాగుతాయి. గట్టిగా నిలబడేసరికి ఇప్పుడు అన్నింటిని మీడియా మూసుకోవాల్సి వస్తోంది. ఇప్పుడు పచ్చబ్యాచ్ కు ఇదే అర్థమైంది. టీవీ5 మూర్తి కి జ్ఞానోదయమైన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories