Top Stories

సూపర్ 6 అమలు చేయమంటే లోకేష్ దబాయింపు.. వైరల్ వీడియో

అంతన్నాడు.. ఇంతన్నాడు మన లోకేష్ బాబు చివరకు హామీలు అమలు చేయమంటే దబాయింపులకు దిగాడు. తాజాగా ఏదో ఒక కార్యక్రమానికి వచ్చిన లోకేష్ బాబును విలేకరులు చుట్టుముట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. అధికారంలోకి వచ్చి 100 రోజులు అయ్యింది కదా.. ‘సూపర్ 6’ ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నిస్తే లోకేష్ బాబు దబాయింపులకు దిగాడు..

జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు అమలు చేశాడా? దిగిపోయే ముందు పింఛన్ పెంచాడు అంటూ ఎదురుప్రశ్నించాడు లోకేష్. కానీ జగన్ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 90శాతం హామీలు అమలు చేసిన చరిత్ర ఉంది. దాన్ని మరుగనపెట్టి లోకేష్ అబద్దాలు ఆడడం మొదలుపెట్టాడు.

సూపర్ 6 అమలు చేయడం చేతకాక లోకేష్ బాబు ఏకంగా మీడియాను, ప్రశ్నించిన విలేకరులపైనే దబాయించడం చూస్తుంటే అందరికీ షాక్ లాగా ఉందని చెప్పకతప్పదు.

ప్రభుత్వం లో రావడానికి ప్రజలకు మోసపూరిత హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయమంటే దబాయిస్తున్న లోకేష్ ను నెటిజన్లు ఆడుకుంటున్నారు.. ప్రశ్నిస్తున్నారు. అమలు చేయకున్నా చేసేసాం కదా ‘అన్నా క్యాంటీన్లు, పించన్లు’ అంటూ రెండు అమలు చేసి జబ్బలు చరుచుకుంటున్నాడు మన లోకేషం. ఇప్పుడా వీడియో వైరల్ అవుతోంది..

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories