Top Stories

‘బాబు-పవన్’ను ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది

కలియుగ వేంకటేశ్వర స్వామి ప్రపంచంలోనే పవర్ ఫుల్ గాఢ్.. ఆయనతో పెట్టుకుంటే సర్వనాశనమే. కోరిన కోర్కెలు తీర్చే ఈ దేవ దేవుడిని అందరూ కొలుస్తారు. ఆరాధిస్తారు. అంతటి పరమ పవిత్ర హిందూ దేవాలయాన్ని వివాదాల్లోకి లాగి రాజకీయం కోసం తిరుమల లడ్డూపై ఆరోపణలు చేసి చంద్రబాబు మహా పాపం చేశారనే చెప్పాలి.

బాబు ఏక్ నంబర్ అయితే పవన్ దో నంబర్ అన్నట్టు ‘ప్రాయశ్చిత దీక్ష’ పేరిట పవన్ కళ్యాణ్ చేసిన హంగామా అంతా ఇంతాకాదు.. హీరో కార్తిని, నటుడు ప్రకాష్ రాజ్ ను తిట్టిపోసి పవన్ కళ్యాణ్ వేసిన వేశాలు ఎవరూ మరిచిపోరని న్యాయవాది జడ శ్రవణ్ ఆరోపిస్తున్నారు.

తాజాగా జడ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రపంచం ముందు మన వేంకటేశ్వరుడి పతివ్రతను, పరువును తీశారని.. ఆ పవర్ ఫుల్ గాడ్ వదలరని.. చచ్చినా కూడా ఈ పాపం చంద్రబాబు, పవన్ లను వెంటాడుతూనే ఉంటుందని జడ శ్రవణ్ సంచలన ఆరోపణలు చేశారు.

ఖచ్చితంగా ఇది చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురుదెబ్బ అని.. బాబు తర్వాత వచ్చే ఎవరైనా ఈ పాపం వదిలిపోదు అని జడ శ్రవణ్ ఆరోపించారు. కలియుగంలో ఇదో పెద్ద పాపం అని.. వ్యక్తిగతంగా ఈ పాపం వెంటాడుతుందని ఆరోపించారు. ఆ వీడియోను ఇప్పుడు కింద చూడొచ్చు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories