Top Stories

ఎదవ.. సన్నాసి.. రాధాకృష్ణ చిల్లర పడేస్తాడు.. ఏబీఎన్ వెంకటకృష్ణ బండారం బయటపెట్టిన పోసాని

‘చెప్పేవి శ్రీరంగనీతులు.. కానీ సొచ్చేవి అవేవో గుడిసెలు అన్నట్టుగా’ ఉంటుంది మన ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో జర్నలిస్ట్ గా చెప్పుకునే వెంకటకృష్ణ గారి మాటల పరిస్థితి. ఆయన ఒక మామూలు జర్నలిస్టుగా ఎందరినో బతిమిలాడి బామాలి బతికిన రోజులు మరిచిపోయి ఇప్పుటు టాప్ పొజిషన్ లో ఉన్నాడని ఎవరి మీద పడితే వారి మీద పడిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఏపీలో కూటమి అధికారంలోకి రావడంతో పట్టపగ్గాల్లేకుండా పోయాయి.

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలోకి రాకముందు సాధారణ జర్నలిస్టుగా ఉన్నప్పుడు రూ.2వేల కోసం కూడా తనను అడుక్కున్నాడని.. రాధాకృష్ణ చిల్లర వేస్తే తీసుకునేవాడని వైసీపీ నేత పోసాని కృష్ణమురళి సంచలన ఆరోపణలు చేశారు.

ఇదే ఏబీఎన్ లో ఉన్న వెంకటకృష్ణ తనకు ఎన్నో సార్లు ఫోన్ చేశాడని.. తాను ఒకటే చెప్పానని.. ‘నువ్వు ఎన్నైనా విమర్శలు చేసుకో.. కానీ వ్యక్తిగతంగా.. కుటుంబ పరంగా..చంపుతామంటూ ’ పర్సనల్ గా తిట్టొద్దు అని హెచ్చరించానన్నారు.

దీనికి వెంకటకృష్ణ.. ‘ఇలా మాట్లాడితే నా పెళ్లాం బిడ్డలు కూడా బాగా తిట్టారన్నా’ అంటూ తన వద్ద ఆవేదన చెందాడని పోసాని బయటపెట్టాడు. నీకు చీము నెత్తూరు లేదని.. రాధాకృష్ణ వద్ద చిల్లర కోసం ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నాడని పోసాని విమర్శలు గుప్పించారు.

ప్రస్తుతం వెంకటకృష్ణ గురించి పోసాని మాట్లాడిన ఆ వీడియో వైరల్ అవుతోంది. మీరూ చూసి మీ కామెంట్ తెలియజేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

https://www.facebook.com/reel/3824494617820743

Trending today

దువ్వాడకు ‘జగన్’ వరమా?

  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో ఉంది. మొన్నటి ఎన్నికల్లో ఘోర...

పవన్ కు షాక్.. సుగాలి ప్రీతి తల్లి ఆమరణ నిరాహార దీక్ష!

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మరోసారి తెరపైకి వచ్చింది....

సనాతని.. వినాయక చవతి పట్టదా?

  సనాతన ధర్మం పరిరక్షకుడిగా, హిందూ సంప్రదాయాల కాపాడువాడిగా తనను తాను ప్రొజెక్ట్...

టీవీ5 సాంబ… ట్రంప్‌కే వార్నింగ్?

  వినాయక చవితి రోజున మరోసారి టీవీ5 యాంకర్ సాంబశివరావు వార్తల్లో నిలిచారు....

అడ్డంగా దొరికిన చంద్రబాబు

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి సంచలనం రేపుతున్న వార్త బయటకొచ్చింది. స్కిల్ డెవలప్‌మెంట్...

Topics

బిగ్ బాస్ అగ్నిపరీక్ష : టాప్ 2 కంటెస్టెంట్స్ దూసుకెళ్తున్న జోరు!

  బిగ్ బాస్ టీమ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసి నిర్వహించిన ‘అగ్నిపరీక్ష’...

అకిరా నందన్ రూమర్స్ తో ‘ఓజీ’కి ప్రమాదమా?

  పవన్ కళ్యాణ్ నటించిన భారీ అంచనాల చిత్రం ‘ఓజీ’ సెప్టెంబర్ 25న...

దగ్గుబాటి వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం

  అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు...

Related Articles

Popular Categories