Top Stories

తిరుమలలో మళ్లీ ఘోర అపచారం.. చేసింది టీడీపీ నేతలే!.. వైరల్ వీడియో

అయ్యా పవన్ కళ్యాణ్ గారూ… మ‌హాప‌చారం జ‌రిగిపోయింది. తిరుమల స్వామి వారికి పెట్టే ప్ర‌సాదం అప‌విత్రం అయింది. స‌నాత‌న ధ‌ర్మం ప్ర‌కారం స్వామి వారికి పెట్టే ప్ర‌సాదాన్ని వాస‌న కానీ, రుచి కానీ చూడ‌కూడ‌దు కాబ‌ట్టి మీరు వెంట‌నే రెడీ అయిపోండి.. ఈ సారి దీక్ష మామూలుగా ఉండ‌కూడ‌దు’’ అని టీడీపీ నేతలు రుచి చూసిన తిరుమల లడ్డూ వీడియోలను వైరల్ చేస్తూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. వెంటనే బ‌హిరంగ స‌భ‌లు పెట్టి తెలుగు, ఇంగ్లీష్, హిందీ, త‌మిళ్ భాష‌ల్లో ఉప‌న్యాసాలు ఇవ్వాలి. పూన‌కం వ‌చ్చిన మాదిరి ఊగి పోవాలి.. అంటూ పవన్ కు సూచిస్తున్నారు.

తిరుమలలో మళ్లీ అపచారం జరిగింది. ఈసారి చేసింది తెలుగుదేశం నేతలే కావడం గమనార్హం. ఆగమశాస్త్రం ప్రకారం ప్రసాదాన్ని ఎట్టి పరోస్థితుల్లో రుచి చూసే నెపంతో ఎంగిలి చేయకూడదు… ఇది మహా పాపం.. ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఎమ్మెల్యేలు అయినా, అధికారులైన అంతా వాళ్ళ ఇష్టమే.. ఒక ఆచారం, ఒక భక్తి ఏమి ఉండవు… అహంకారం తప్ప.

ప్రసాదం రుచి చూసి , ఎంగిలి చేసి భక్తులకు పంచుతారా ? అంటూ ఈ వీడియోలు వైరల్ చేసి నెటిజన్లు, తిరుమల భక్తులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రసాదం పోటు లో ఫోటోలు బయటపెట్టి కడిగేస్తున్నారు. సనాతన ధర్మం అంటూ ఉపన్యాసాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీళ్ళ మీద ఏమి చర్యలు తీసుకుంటారు ? అంటూ ప్రశ్నిస్తున్నారు.

Trending today

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

Topics

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories