Top Stories

బాలయ్య కాళ్లు మొక్కిన హోంమంత్రి అనిత.. చూసి తీరాల్సిన వీడియో

అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇప్పుడు చంద్రబాబు కుటుంబంపై కొత్తగా ఏపీలో కొలువైన మంత్రుల్లో భయంతో కూడిన సిగ్గు వల్ల వచ్చిన గౌరవం ఎక్కువైపోయింది. తమ పొజిషన్ ఎమ్మెల్యే కంటే ఎక్కువ అయినా.. రాష్ట్రానికి హోంమంత్రి అయినా అనిత తాజాగా ఒక సాధారణ టీడీపీ ఎమ్మెల్యే కం నటుడు బాలకృష్ణ కాళ్లు మొక్కడం సంచలనమైంది.

ఏపీ హోంమంత్రి వనిత, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (బాలయ్య) కాళ్లు మొక్కిన ఘటన పార్టీ శ్రేణులను నివ్వెరపరిచింది.. ఈ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. సాధారణంగా రాజకీయాల్లో ఇలాంటి సంఘటనలు పెద్దగా వివాదానికి గురవుతాయి, ఎందుకంటే ప్రజా ప్రతినిధులు అధికారపదవుల్లో ఉండి మరెవరి పట్ల అలా చేయడం ప్రజల్లో ప్రశ్నలు లేవనెత్తుతుంది.

ఈ సంఘటనలో హోంమంత్రి అనిత ఏదో కార్యక్రమానికి వచ్చిన నందమూరి బాలకృష్ణ పట్ల భక్తిభావంతో అలా చేసినా, ప్రజల్లో ఇది కొంత వివాదాస్పదమైంది. రాజకీయ నేతలు, ముఖ్యంగా ఉన్నతాధికారులు, ఇలా చేయడం ప్రజలలో నైతికతకు సంబంధించిన చర్చలకు దారి తీస్తుంది.

సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అనిత సహా టీడీపీ నేతలు కక్కలేక మింగలేక ఇబ్బందిపడుతున్నారు. ఇలా ఏపీ హోంమంత్రి కాళ్లు మొక్కడం తప్పు అని దుమ్మెత్తిపోస్తున్నారు.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories