Top Stories

ఇదీ ‘బాబు’గారి సంస్కారం.. అపచారం.. వైరల్ వీడియో

‘చెప్పేవి శ్రీరంగ నీతులు.. సొచ్చేవి అవేవో గుడిసెలు అంటే ఇదే మరీ.. ’.. దేవుళ్లు అంటే లెక్కలేదు.. హారతులు ఎలా చేస్తారో తెలియదు.. ప్రారంభోత్సవాలను ఎలా చేస్తారో తెలియదు.. పైగా తమది సనాతన ధర్మం అని.. తిరుమల పరిరక్షకులం అంటూ చంద్రబాబు గారు తెగ ప్రచారం చేసుకుంటారు.

అమరావతి సమ్మిట్ పేరిట పెట్టుబడుల సేకరణ లక్ష్యంగా చంద్రబాబు గారు మహా క్రతువు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవాన్ని దీపారాధనతో చేయాల్సి ఉంటుంది. దీంతో అధికారులు బాబు గారికి క్యాండిల్ ఇచ్చి దీపారాధన అంటించమన్నారు.

బాబు కనీసం బూట్లు విప్పకుండా అలానే అంటించబోయారు. ఇదే జరిగితే సోషల్ మీడియాలో వైరల్ అయ్యి.. ఆ అపచారాన్ని అందరూ దుమ్మెత్తిపోసేవారే..

కానీ బాబు గారి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ తెలివైన అధికారి వచ్చి బూట్లు తీసి ప్రారంభోత్సవాన్ని చేయండని చెవిలో చెప్పాడు. అప్పుడు జ్ఞానోదయం అయిన బాబు గారు పక్కకు వెళ్లి బూట్లు విప్పి అప్పుడు ఆ దీపారాదన చేశారు.

ఇలా దేవుళ్లు, దైవత్వం గురించి ఏమాత్రం అవగాహన లేని.. పూజించని చంద్రబాబు గారు సనాతన ధర్మం అంటూ.. తిరుమలలడ్డూ పవిత్రత గురించి చెప్పడం అంటూ చెప్పడం అంటే దెయ్యాలు వేదాలు వల్లించడమేనని వైసీపీ వర్గాలు సోషల్ మీడియాలో ఈ వీడియో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories