Top Stories

కూటమి పాలనలో 4 నెలలకే 127 మహిళలు మిస్సింగ్

ఏపీలో కూటమి పాలన అరాచకాలకు ఆకృత్యాలకు అడ్డాగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా దారుణాలు చోటు చేసుకుంటున్నయి. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు.. నడిరోడ్డుపై హత్యలు జరుగుతున్న ఈ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. పచ్చ మూకలు స్వైర విహారం చేస్తూ రెచ్చిపోతున్నాయి. ఈ దారుణాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారు.

ప్రతిపక్షాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తూ జైల్లో పెడుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే ఏపీని మరో బీహార్ కంటే దారుణంగా కూటమి నాయకులు తయారు చేశారు. ఇదే విషయాన్ని జై భీమ్ రావు పార్టీ అధినేత జడ శ్రవణ్ మీడియా ముఖంగా వెల్లడించారు. ఒక చానల్లో నిర్వహించిన డిబేట్లో ఆయన మాట్లాడుతూ ఈ వివరాలను బహిర్గతం చేశారు. గడిచిన 5 నెలలు కూటమిపాలనలో 127 మంది మహిళలు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో ఐదు నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 15 నుంచి 20 మంది వరకు ఉన్నారని వెల్లడించారు. వీరంతా అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై హత్య గావించబడ్డారని వెల్లడించారు. మీడియా ముందుకు రానివి ఇటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయని, వీటిపై ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రంలో పాలను ఉందా అన్నట్టుగా ప్రస్తుతం దారుణాలు చోటు చేసుకుంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు. జడ శ్రవణ్ వెల్లడించిన వివరాలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో కూటమి ప్రభుత్వం రావాలని తీవ్రస్థాయిలో ప్రయత్నం సాగించిన జడ శ్రవణ్ వంటి వాళ్లే ఈ ప్రభుత్వ తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తుండడం ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా చెప్పవచ్చు అంటూ పలువురు పేర్కొంటున్నారు. ఈ వివరాలు వెల్లడించిన జడ శ్రవణ్ ను నియంత్రించేందుకు సిద్ధమవుతుందా.? అన్న చర్చ కూడా సాగుతోంది. జడ శ్రవణ్ మాట్లాడిన వీడియో మీరు చూడండి.

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories