Top Stories

రాయపాటి అరుణ.. ఏంటీ దారుణం?

మాట్లాడింది మాది సంస్కారవంతమైన పార్టీ. మహిళలకు గౌరవమిస్తాం.. ఆడపిల్లలపై ఈగవాలనీయకుండా కాపుకాస్తాం అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నో స్పీచులు ఇస్తుంటాడు. సభల్లో సనాతన ధర్మం, మంచి మర్యాదపై గొప్ప లెక్చర్లు ఇస్తుంటారు.

అయితే ఆయన పార్టీలోని నేతలు మాత్రం బరితెగింపు మాటలు మాట్లాడుతున్నారు. ఇంత దారుణమైన భాష ప్రయోగంతో అభాసుపాలవుతున్నారు.

తాజాగా జనసేన అధికార ప్రతినిధి అయిన రాయపాటి అరుణ దారుణంగా మాట్లాడారు. అస్సలు ఎవ్వరూ కూడా ఊహించని విధంగా జగన్ పై నోరుపారేసుకున్నారు.

‘జగన్ మోహన్ రెడ్డి ఎవరికి పుట్టారనే ప్రశ్న మేం అసెంబ్లీలో రానివ్వం.. జగన్ మోహన్ రెడ్డి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేం అసెంబ్లీలో రానివ్వం.. జగన్ మోమన్ రెడ్డికి భార్యలు ఎంత మంది ఉన్నారు.? భార్యేతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి.? ఎన్ని ప్యాలెస్ లు ఉన్నాయి అన్నవి మేం అసెంబ్లీలో అస్సలు లేవనెత్తం’ అంటూ రాయపాటి అరుణ అసలు ఒక మహిళ కూడా మాట్లాడనటువంటి వ్యాఖ్యలు చేశారు.

వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడుతున్నారని అరెస్ట్ లు చేస్తున్న కూటమి ప్రభుత్వం ముందు తమ నాయకురాలు అయిన అరుణ ఇలా మాట్లాడినందుకు అరెస్ట్ లు చేయాలని.. వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పవన్, చంద్రబాబులను ట్యాగ్ చేస్తూ నిలదీస్తున్నారు.

Trending today

జగన్ మగాడ్రా బుజ్జీ

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం వినిపిస్తున్న ప్రధాన నినాదం "సిద్ధం". ఒకవైపు...

చంద్రబాబు పట్టించుకోలే.. ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

ఏపీలో కొత్త రాజకీయ పార్టీపై చర్చ మొదలైంది. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ...

రేపు జగన్ అధికారంలోకి వస్తాడు

ఇటీవల బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి...

టీవీ5 సాంబశివరావు సీరియస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విదేశీ విధానాలు, ఇతర దేశాల...

చంద్రబాబు దొరికేది ఇక్కడే!

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రతిపక్షం నుంచి...

Topics

అవకాయ అమరావతి.. సెటైర్ మామూలుగా లేదుగా..

ఒకప్పుడు “అంతర్జాతీయ రాజధాని అమరావతి” అంటూ హడావుడి చేసిన పాలకులు, ఇప్పుడు...

వైసీపీ సోషల్ మీడియాకు భయపడ్డ పవన్

వైసీపీ సోషల్ మీడియా నుంచి వస్తున్న ప్రశ్నలు, విమర్శలు పవన్ కల్యాణ్‌ను...

లైవ్ లో ABN వెంకటకృష్ణ ఆవేదన

అమరావతి రాజధాని అంశం మరోసారి రాజకీయ దుమారాన్ని రేపుతోంది. “అమరావతి రాజధాని...

Related Articles

Popular Categories