Top Stories

అదే నిజమైతే.. మరోసారి సీఎంగా జగన్!

ఏపీ రాజకీయాలు ప్రతీ 5 ఏళ్లకోసారి మారుతున్నాయి. తెలంగాణలో ప్రతీ 10 ఏళ్లకు అధికారం చేతులు మారుతోంది. కానీ ఏపీలోని అగ్రెసివ్ రాజకీయ నేతలు.. వారికి తోడు ప్రజల్లోనూ పంతాలు పట్టింపుల వల్ల 5 ఏళ్ల పాటు ఏ రాజకీయ పార్టీని కొనసాగించడం లేదు.

తమిళనాడులో వలే ఏపీలోనూ ప్రతీ 5 ఏళ్లకోసారి అధికారాన్ని మార్చుతున్నారు. ఆ ఒరవడి ఏపీ విడిపోయాక మొదలైంది. 2014లో చంద్రబాబును గెలిపించిన ఏపీ ప్రజలు 2019లో మాత్రం జగన్ కు పట్టం కట్టారు. మళ్లీ 2029లో ఖచ్చితంగా జగన్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏపీలో మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. వాటిలో ఏ పార్టీకి వరుసగా రెండుసార్లు ప్రజలు అధికారం ఇవ్వలేదు. దీంతో ఇతర విషయాలతో సంబంధం లేకుండా.. తమిళ ప్రజలలాగా ఆంధ్రులు ప్రతిసారి మార్పు కోరుకుంటున్నారని నిపుణులు భావిస్తున్నారు.

అదే నిజమైతే 2029లో జరిగి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి పట్టంకట్టి జగన్ను మరోసారి సీఎం చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇప్పటికే సూపర్ 6 సహా చంద్రబాబు ఇచ్చిన ఏ హామీని నెరవేర్చలేకపోతున్నారు. నీకు 15 వేలు, నీకు 18 వేలు అన్న టీడీపీ నేతలపై ప్రజలు చీదరించుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాల్లో నిలదీతలు ఎక్కువైపోయాయి. శాంతి భద్రతలు ఏపీలో పడిపోయాయి. చూస్తుంటే ఏపీలో టీడీపీ ఎన్నికల హామీల వైఫల్యంతో ఖచ్చితంగా వచ్చేసారి ఓడిపోతుందని.. జగన్ గెలుపు ఖాయమని తెలుస్తోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories