Top Stories

నీ కుక్క బాగుంది.. జగన్ చెప్పిన పిట్టకథ

టీడీపీ ప్రభుత్వ పాలనపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ చెప్పిన ఓ పిట్టకథ వైరల్ అవుతోంది. కూటమి సర్కార్ చేస్తోన్న కుట్రను బయటపెట్టేలా ఉందని అంటున్నారు. జనాలకు అర్థమయ్యే భాషలో చాలా వినసొంపుగా.. ఆకట్టుకునేలా జగన్ ఈ ‘కుక్కపిల్ల’ కథ చెప్పాడు.

ఓ అమాయకుడు భుజం మేకపిల్లను వేసుకొని దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తాడు. అయితే అక్కడే ఈ విషయం చూసిన నలుగురు దొంగలు చాకచక్యంగా అతడిని వెంబడిస్తూ.. ‘ఏమయ్యా భుజంపై కుక్కపిల్ల బాగుంది.. మాకు అమ్ముతావా?’ అంటూ మొదట ఓ దొంగ అంటాడు. అయితే ఆశ్చర్యపోయిన ఆ అమాయకుడు నేను తీసుకెళుతున్నది మేకపిల్ల కదా కుక్కపిల్ల అంటాడేంటి అని సంశయం వ్యక్తం చేస్తూ ముందుకెళుతాడు..

మిగతా ముగ్గురు కూడా ఇలానే భుజాన కుక్కపిల్లను ఎందుకు మోసుకెళుతున్నావయ్యా.. కింద నడిపించుకు తీసుకెళ్లు అంటారు. ముగ్గూరు మేకపిల్లను కుక్కపిల్ల అనేసరికి డౌట్ వచ్చిన అమయాకుడు తన కళ్లకే ఏదో మసక బారింది కావచ్చని ఆ మేకపిల్లను కింద పడేసి ఈ కుక్కపిల్ల వద్దు ఏమీ వద్దని వెళ్లిపోతాడు.

ఆ నలుగురు దొంగలు ఆ మేకపిల్లను తీసుకొని వండుకు తింటారు. ఆ నలుగురు ఎవరయ్యా అంటే చంద్రబాబు, పవన్, పురంధేశ్వరి, ఎల్లో మీడియా అంటూ జగన్ చెప్పిన ఈ పిట్టకథ వైరల్ అవుతోంది. మీరూ ఆ వీడియోను చూసి కూటమి సర్కార్ పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories