Top Stories

వచ్చేశాడండీ.. జెండా కూలీ జాలిరెడ్డి

’వినేటోడు ఉంటే.. ఇంట్లో నుంచి విమానం యెళ్లింది’ అన్న చందంగా తయారైంది ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తీరు. ఆయన చేసే పని అర్ధ రూపాయి అయితే.. చెప్పే మాటలు ఐదు వందల రూపాయలు అన్నట్టుగా ఉంటాయి. ఇ ప్పుడే అవే ఆయన్ను సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్‌కు గురి చేస్తున్నాయి.

తనకు మరాఠీ తెలుసునని, మరాఠీ భాషను గౌరవిస్తానని ఇటీవల మహారాష్ట్రలో ఎన్నికల్లో పోటీ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భాషపై గౌరవంతో మరాఠీ నేర్చుకున్నానని, తన ఇద్దరు పిల్లలతో మరాఠీలోనే మాట్లాడుతున్నానని చెప్పారు. ప్రతి ఒక్కరూ కనీసం ఐదు ప్రాంతీయ భాషలను నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నారు.

ఈ మాటలకు వైసీపీ సోషల్‌ మీడియా గట్టిగానే కౌంటర్‌ ఇస్తోంది. గడిచిన కొద్ది రోజులు నుంచి సామాజిక మాధ్యమాల్లో కూటమి నాయకుల తీరును తూర్పు గోదావరి యాసతో తీవ్రస్థాయిలో ఎండ గడుతున్న ఒక యువకుడు పవన్‌ కల్యాణ్‌ చేసిన ఈ మాటల గురించి ఒక వీడియో చేశారు.

జెండా కూలీ జెండా కూలీ జాలి రెడ్డిని మాట్లాడుతున్నానంటూ పవన్ పై పడిపోయాడు. మరాఠా వచ్చు అంటూ తెలుగులో చెప్పడం ఏంటని.. మరాఠీలోనే మాట్లాడవచ్చు కదా అని విమర్శించాడు. ఇక అసెంబ్లీలో వచ్చే పదేళ్ల పాటు చంద్రబాబే సీఎం అనడంతో.. పవన్ ను సీఎంగా చూడాలని కలలుగన్న జనసేన కార్యకర్తల కలలు కల్లలయ్యాంటూ ఇక టీడీపీ జెండా మోయడానికేనా తాము ఉన్నది అంటూ ఆ యువకుడు నిట్టూర్చాడు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories