Top Stories

ఎల్లో మీడియా బురద

ఎల్లో మీడియా బురద జల్లుతోంది. ఈ తెలుగుదేశం మీడియా రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు అన్నీ కూడా పక్కనపెట్టి వైఎస్ జగన్ పై బకెట్ల కొద్దీ బురద జల్లడమే పనిగా పెట్టుకున్నాయి. ఏపీ ప్రజలు ఏమిటి తప్పు? ఏమిటీ ఒప్పు అనేది తెలుసుకోలేని పరిస్థితుల్లో తిమ్మిని బమ్మిని చేస్తున్నారు.

ఏపీ , ఒడిశా, తమిళనాడు, జమ్మూకశ్మీర్, చత్తీస్ ఘడ్ ప్రభుత్వాలు సోలార్ ఎనర్జీని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి సోలార్ పవార్ ను కొనుగోలు చేయాలని నిర్ణయించాయి.

ఈ క్రమంలోనే ఏపీలోని జగన్ ప్రభుత్వం రూ.2.90 పైసలకు సోలార్ పవార్ ను కొనుగోలు చేసింది. అసలు పీక్ స్టేజీలో దేశంలో కరెంట్ యూనిట్ కు రూ.15వరకూ కొంటున్న పరిస్థితి. కానీ జగన్ ప్రభత్వం అత్యంత చీప్ గా వచ్చే రూ.2.90 పైసలకే కొంటుంది అదీ కేంద్రం నుంచే అంటే ప్రజల సొమ్మును ఎంతలా కాపాడుతుందో అర్థం చేసుకోవచ్చు.

మార్కెట్లో రూ.1కే దొరికితే జగన్ ప్రభుత్వం రూ.2.90కి కొంటే దగా చేసినట్టు.. కానీ రూ.5కు ప్రస్తుతం మార్కెట్లో యూనిట్ కరెంట్ దొరుకుతున్న సమయంలో గౌతం అదానీ నేతృత్వంలోని కరెంట్ కేంద్రాల నుంచి కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న విద్యుత్ ను కొంటున్న జగన్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

కానీ ఇది అదానీ నుంచి లంచం తీసుకొని కొంటున్నారని ఎల్లో మీడియా బురద చల్లుతోంది. చంద్రబాబుకు డప్పు కొడుతూ జగన్ ను ప్రజల్లో విలన్ ను చేసేలా రాతలు రాస్తోంది. దమ్ముంటే మోడీ, అదానీలపై విచారణకు చంద్రబాబు ప్రభుత్వం ఆదేశించవచ్చు కదా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories