Top Stories

పుష్ప 2 ఫైర్.. ఏపీలో పొలిటికల్ హీట్

ఏపీలో పుష్ప 2 సినిమా ట్రెండింగ్‌లో ఉంది. సినిమా ప్రదర్శింపబడే థియేటర్లలో జాతర నెలకొంది. మరోవైపు రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ చిత్రం కోసం సినిమా థియేటర్లలో  ప్రత్యేకంగా సీట్లు ఏర్పాటు చేయడం వివాదాస్పదమైంది. అల్లు అర్జున్‌కు మద్దతుగా వైసీపీ నేతలు జగన్ ఫోటోతో బ్యానర్లు కట్టారు. వైసీపీ అభ్యర్థికి తన మద్దతును ప్రకటించిన అల్లు అర్జున్ కు ఇప్పుడు వైసీపీ నేతలు ఓన్ చేసుకొని సినిమాకు పోటెత్తుతున్నారు.. పుష్ప చిత్రం మేనియా ఇప్పుడు భారతదేశం అంతటా వినిపిస్తోంది. ప్రతి థియేటర్‌లోనూ అల్లు అర్జున్ అభిమానుల సందడి కొనసాగుతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ పుష్ప2ను హైలెట్ చేస్తోంది. ఈ సమయంలో బన్నీ-జగన్ ఫ్లెక్సీ వివాదంగా  మారింది.

తిరుపతి జిల్లా పాకాలలోని శ్రీరామకృష్ణ థియేటర్ వద్ద వైసిపి నాయకులు చిత్రానికి మద్దతుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్‌తో పాటు మాజీ సీఎం జగన్‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఫొటోలతో కూడిన ఫ్లెక్స్‌ పేపర్లను సిద్ధం చేశారు. ఫ్లెక్సీ లో బన్నీ వైసీపీ తాలూకా అంటూ  రాసుకొచ్చారు. దీన్ని టీడీపీ నేతలు వ్యతిరేకించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించారు.

Trending today

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

జగన్ పిలుపు కోసం వెయిటింగ్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఇద్దరు ఎమ్మెల్సీలు తిరిగి...

పవన్ కళ్యాణ్ ఎక్కడ?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదని వైసీపీ...

గూగుల్ క్రెడిట్ ఖాతాలో వేసుకున్న చంద్రబాబు

హైదరాబాద్‌కి మైక్రోసాఫ్ట్‌ను తెచ్చానని, టెక్‌ సిటిని నేనే డెవలప్‌ చేశానని తరచూ...

టీడీపీ అరాచకాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం టీడీపీ నాయకుల అరాచకాలు, దౌర్జన్యాలు విస్తృతంగా పెరిగిపోతున్నాయనే ఆరోపణలు...

Topics

టీడీపీ డమ్మీ.. లైవ్ లో వెంకటకృష్ణ అరాచకం

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తాజాగా జైలు నుంచి విడుదలైన వెంటనే,...

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

Related Articles

Popular Categories