Top Stories

వైరల్ మంత్రి నిమ్మలకు రాడ్ దింపేసిన జాఫర్.. వైరల్ వీడియో

బుడమేరు వరద వచ్చి విజయవాడ మునిగిపోయింది. సహాయక చర్యల్లో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్వయంగా బాధితులే ఆరోపించారు. కనీసం తాగడానికి నీరు, తినడానికి బిస్కెట్లు కూడా అందలేదని ఆరోపించారు. నీట మునిగి సర్వం కోల్పోయిన బాధితుల విమర్శలు వైరల్ అయ్యాయి.

అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఈ బుడమేరు పాపంజగన్ దేనని మొత్తం తమ పాపాన్ని జగన్ పై నెట్టేసింది. ఎంత దారుణమంటే ‘నీకు రూ.15 వేలు, నీకు రూ.18వేలు అంటూ ప్రజలకు తప్పుడు హామీలు ఇచ్చి గద్దెనెక్కిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆ తర్వాత అసలు ఆ హామీనే నెరవేర్చలేకపోయాడు. ఇప్పటికీ దాటవేస్తూ కూటమి ప్రభుత్వ వైఫల్యాలకు మొత్తం జగనే కారణమని వాదిస్తున్నాడు.

అయితే అందరూ వదిలినా వివాదాస్పద జర్నలిస్టు జాఫర్ ఈ విషయాన్ని వదలడం లేదు. తాజాగా మంత్రి నిమ్మలతో ఇంటర్వ్యూ నిర్వహించాడు. ఇందులో బుడమేరు వరద పాపం మీదేనని జాఫర్ సూటిగా ప్రశ్నించాడు. కానీ నిమ్మల కూడా దీనికి ‘ఇది జగన్ మోహన్ రెడ్డి పాపమే.. బుడమేరుకు శాపంగా మారింది’ అని అన్నాడు.

దీనిపై జాఫర్ ‘తాను పరిశోధన చేశానని.. ఇది 15 ఏళ్ల నుంచి చేసిన పాపమని.. మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన నిర్వాకమని.. దీనికి జగన్ కు ఏంటి సంబంధం అంటూ చెడుగుడు ఆడేశాడు. దీంతో మంత్రి నిమ్మల నోట మాట రాలేకుండా పోయింది.. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

Trending today

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

Topics

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

Related Articles

Popular Categories