Top Stories

రామ్ గోపాల్ వర్మ కేసులో హైకోర్టు సంచలనం.. చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి షాక్!

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో తీసిన ‘వ్యూహం’ చిత్రం విడుదలకు ముందు, రామ్ గోపాల్ వర్మ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లపైనే ఈ సెటైరికల్ మూవీ తీశాడు. వారిపై సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టారు.

అయితే ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చాక వర్మపై ఫిర్యాదులు దాఖలయ్యాయి. ఈ ఫిర్యాదు ఆధారంగా, రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు, తనను వేధించడానికి.. అరెస్టు చేయడానికి కుట్ర జరుగుతోందని, పోలీసు విచారణ ప్రారంభించాలని మరియు తనపై అన్ని చట్టపరమైన కేసులు ఎత్తివేయాలని హైకోర్టులో పిటీషన్ వేశారు.

రామ్ గోపాల్ వర్మపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని వారం రోజుల క్రితం సుప్రీంకోర్టు ఆదేశించింది. తాజాగా వర్మపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. తన పూర్వపు మాటలను మరోసారి గుర్తు చేసింది. రామ్ గోపాల్ వర్మపై తొందరపడి చర్యలు తీసుకోవద్దని ఆదేశించారు. దీంతో టీడీపీ, జనసేన అభిమానులు కాస్త నిరాశకు గురయ్యారు.

కాగా, రామ్‌గోపాల్‌ వర్మ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరగనుంది. తీర్పు ఆయనకు అనుకూలంగా వస్తుందని సోషల్ మీడియా వినియోగదారులు భావిస్తున్నారు. ఇదే జరిగితే ఏపీ ప్రభుత్వంపై టీడీపీ, జనసేన మద్దతుదారులు నిప్పులు చెరిగారు.

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories