Top Stories

పిల్లల్ని కనమని ముంచేసిన బాబు గారు.. వైరల్ వీడియో

చంద్రబాబు ముంచేశారు. అవును నిజంగానే ముంచేశాడు. ఒకప్పుడు 1996వ దశకంలో ‘ఇద్దరు వద్దు.. ఒక్కరు ముద్దు’ అని ఇదే చంద్రబాబు సీఎంగా పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు.. ఒక్కరినే సంతానంగా కని ఆదర్శంగా నిలిచారు.. అయితే 2023 ఎన్నికల సందర్భంగా ఏపీలో జనాభా పడిపోతోందని.. ఎవ్వరూ పిల్లలను కనడం లేదని.. ఒక్కొక్కరు ముగ్గురు పిల్లలను కనాలంటూ పిలుపునిచ్చాడు.

ముగ్గురు నలుగురు పిల్లలను అయినా కనండి.. ఎంతమంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు రూ.15వేలు చొప్పున ఇచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని ఇదే బాబు గారు సగర్వంగా ప్రకటించారు.

ఇప్పుడు బాబు గారు ఈ అలివికాని హామీలతో అధికారంలోకి వచ్చారు. గెలిచి సీఎం అయ్యారు. అయితే ఇప్పుడు ఖజానా ఖాళీ అంటూ చేతులెత్తేశారు. ‘చూస్తే భయమేస్తోంది.. డబ్బులు లేవు. సూపర్ 6 అమలు చేయలేకపోతున్నాం’ అంటూ బాబు గారు జనాల చెవుల్లో పూలు పెట్టేశారు.

సంపద సృష్టిస్తానని.. తాను విజనరీ అని ఫోజులు కొట్టిన బాబు గారు ఇప్పుడు మోసం చేశారని.. పిల్లలను కంటే రూ.15వేలు ఇస్తానన్న బాబు హామీ ఏమైందని నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ వీడియోను ఇప్పుడు చూడొచ్చు.

వీడియో కోసం దీనిమీద క్లిక్ చేయండి

Trending today

పాడు లోకం.. ఎవరూ నమ్మట్లేదు!

టీవీ5 న్యూస్ ఛానెల్ యాంకర్ సాంబశివరావు మరోసారి తన ఛానెల్ వేదికగా...

పది మంది ఉండగా.. జగన్ ఇంట ప్రతీరోజు పండుగే..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పవన్ ను తగులుకున్న బీఆర్ఎస్

. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఒక వ్యాఖ్య తెలంగాణ...

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

Topics

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Related Articles

Popular Categories