Top Stories

మోహన్ బాబు చెప్పింది నిజమేనా? వెలుగులోకి మనోజ్ వీడియో.. వైరల్

జలపల్లి మంచు ఫ్యామిలీ ఫాంహౌస్ లో పెద్ద ఎత్తున కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయి. మోహన్ బాబుకు, మంచు మనోజ్ కు పెద్ద యుద్ధమే జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇది సోషల్ నెట్‌వర్క్‌లలో వైరల్‌గా మారింది. మంచు ఫాంహౌస్ లో పరిధిలో జరిగిన ఫైటింగ్ వీడియో ఇది. మోహన్ బాబు తాగి గొడవ చేస్తున్న మనోజ్ ను ఆపుతుంటే.. అతడు తోటి వారిపై అరస్తున్న వీడియో ఒకటి రికార్డ్ అయ్యింది.

ఆ సమయంలో మనోజ్ మద్యం సేవించినట్లు తెలుస్తోంది. అతను మోహన్ బాబు ఫ్రెండ్ వైపు తిరిగి చూస్తూ.. “మా ఇంటి కొచ్చి… నన్నే ఆపుతావా? అంటూ పెద్దాయనను బూతులు తిడుతున్నాడు.. మోహన్ బాబు తదితరులు మనోజ్ ను ఆపుతున్నారు.

మంచు మనోజ్ తనను కొట్టారంటూ మోహన్ బాబు ఇప్పటికే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మనోజ్, అతని కోడలు మౌనిక తనను కొట్టారని గతంలో రాచకొండ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మనోజ్, తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని, ఈ నెల 8న తన ఇంటికి వచ్చిన మనోజ్ అనుచరులు గందరగోళం సృష్టించి భయభ్రాంతులకు గురిచేశారన్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

కాళేశ్వరంపై కవిత సంచలన వ్యాఖ్యలు

  తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కలకలం రేగింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాళేశ్వర...

DSC.. పోస్టులు అమ్ముకున్నారా?

  ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న DSC-2025 నియామకాలు తీవ్రమైన వివాదాలకు దారితీస్తున్నాయి. కష్టపడి పరీక్షలు...

Topics

‘అగ్ని పరీక్ష’ వెనుక ఉన్న అసలు కారణం ఇదే!

  టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ షో ఎప్పటికప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలతో...

పబ్లిక్ గా దువ్వాడ-దివ్వెల రోమాన్స్.. మీ సరసం సల్లగుండ!

  రాజకీయాల్లో ఒకప్పుడు వైసీపీకి దగ్గరగా ఉన్న బహిష్కృత నేత దువ్వాడ శ్రీనివాస్...

రాజన్న మళ్లీ పుట్టవా?

2009 సెప్టెంబర్ 2న ఆకాశం చీకటిగా మారిన రోజు... తెలుగు రాష్ట్రాల...

Related Articles

Popular Categories