Top Stories

మహాన్యూస్ ని రప్పాడించిన విజయసాయిరెడ్డి

కరెక్ట్ మొగుడు తగిలితే ఏ సింహమైన బోనులో ఉంటుంది. లేదంటే గాండ్రిస్తుంది.. ఇప్పుడు పచ్చమీడియాకు విజయసాయిరెడ్డి అలానే తయారవుతున్నాడు.. గడగడ లాడిస్తున్నాడు. తాజాగా మహా టీవీకి, ఆ రిపోర్టర్ కు, మహా న్యూస్ ఎండీ ఇచ్చిపడేశాడు.

మహాన్యూస్ ను వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి చెడుగుడు ఆడేశాడు. అసలు మహా న్యూస్ ను ఒక చానెల్ కాదని.. దాన్ని ఏపీ జనాలు అసలు ఎవరూ పట్టించుకోరంటూ గాలి తీసేశాడు. ఆ చానెల్ ఒక బ్లాక్ మెయిల్ చానెల్ అని.. ’ ఆ మహా టీవీ జర్నలిస్ట్ ముందే విజయసాయిరెడ్డి ఆ చానెల్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేశాడు.

భీమిలి తీరంలో ఉన్న ల్యాండ్ మహా టీవీదా? నీదా? గవర్నమెంట్ ల్యాండ్ అన్నది నువ్వు చెప్పాలి. అది పట్టాభూమి రైతుల నుంచి మా బంధువులు కొంటే దాన్ని ప్రభుత్వ భూమి కబ్జా అంటూ ప్రసారం చేసిన మీ మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీ మీద పరువు నష్టం దావా వేస్తానంటూ విజయసాయిరెడ్డి సూటిగా హెచ్చరించారు.

మా వియ్యంకులు కొన్నది ప్రైవేటు ల్యాండ్ అని.. టీడీపీ ఎంపీ భరత్ నుంచి భూమి కొన్నదని.. మసిపూసి మారేడు కాయ చేసేలా మహా న్యూస్ వార్తలు రాస్తే ఊరుకోమని.. ప్రభుత్వ భూమి అని తేలితే తాను మహా న్యూస్ వంశీకి రాసిస్తానంటూ విజయసాయిరెడ్డి సవాల్ చేశారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories