Top Stories

ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటున్న ‘భాదాకృష్ణ’

చంద్రబాబు విజన్ 2047పై సొంత పార్టీ నుంచి.. సొంత ఎల్లో మీడియా నుంచే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు విజన్ 2047 వేస్ట్ అంటూ ఆయన అనుంగ మీడియా మిత్రుడు రాధాకృష్ణ తేల్చేశాడు. తాజాగా కొత్త పలుకులో ఈ మేరకు బాబు స్ట్రాటజీ శుద్ధ తప్పు అంటూ కుండబద్దలు కొట్టాడు.

విజన్ లేదు వంకాయ లేదు ఒట్టి సొల్లు అంటున్న రాధాకృష్ణ ఈ ఆదివారం చంద్రబాబు కాలయాపన రాజకీయంపై గట్టిగానే ఇచ్చేసుకున్నాడు. గోక్కోవడానికి కూడా పనికి రాని ఈ బొంగులో విజన్ 2047 ఎవడిక్కావాలి అంటూ రెచ్చిపోయారు.

చంద్రబాబు గతంలో విజన్ 2020 అంటూ మొదలుపెట్టి ఎటూ కాకుండా చేశాడు. 2019లో దారుణంగా ఓడిపోయి అసలు విజనరీ కాదన్న విమర్శలను తెచ్చుకున్నారు. ఇప్పుడు అసలు వచ్చేసారి గెలుపే కష్టమని అందరూ అనుకుంటుంటే ఏకంగా విజన్ 2027 అంటూ మొదలుపెట్టాడు. ఇదే ఏబీఎన్ ఆర్కేకు నచ్చలేదు. అందుకే ఆడేసుకుంటున్నారు.

వచ్చేసారి గెలవడం.. ప్రకటించిన హామీలు అమలు చేయడం అటుంచి ఎప్పుడో విజన్ 2047 ప్రకటించడం ఏంటని.. అలవి కానీ ఈ హామీల వల్లనే చంద్రబాబు ఫెయిల్ అవుతున్నారని ఆర్కే లాంటి టీడీపీ అనుకూల మీడియా మేధావులు కూడా ఆడిపోసుకుంటుండడం మనం చూస్తున్నాం.. మరి ఇప్పటికైనా చంద్రబాబు మారుతాడా? లేదా? అన్నది చూడాలి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

అరవ శ్రీధర్ ఎపిసోడ్ గుణపాఠం!

ప్రజాజీవితంలో ఉన్నవారు వ్యక్తిగతంగా ఎంత జాగ్రత్తగా ఉండాలన్నదానికి తాజా ఉదాహరణ అరవ...

చంద్రబాబుకు టీవీ5 ‘సాంబన్న’ ఎలివేషన్స్

టీడీపీ పార్టీ కార్యాలయంలో జరిగిన ఒక సాధారణ సమావేశం, ఇప్పుడు రాజకీయ...

జనసేన ఎమ్మెల్యే చిలక్కొట్టుడుపై మహా వంశీ సెటైర్.. వైరల్

జనసేన పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం...

తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రభువు మార్గంలో రా..

  ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు....

ఏబీఎన్ వెంకటకృష్ణ ఏంటిది?

ప్రముఖ టీవీ ఛానెల్ ఏబీఎన్ , ఆ సంస్థ యాంకర్ వెంకటకృష్ణ...

Topics

అనసూయ కి గుడి.. ఇదేమి పిచ్చిరా బాబు!

  సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉండే సినీ సెలబ్రిటీలలో...

టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!

  అయనో ఎమ్మెల్యే. అదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు. అంతేకాదు… తిరుమల...

హోమంత్రి గారు..ఒక్కసారి ఇటు చూడండి..

బాధ్యత గల హోం మినిస్టర్ హోదాలో ఉండి మాజీ ముఖ్యమంత్రి జగన్...

Related Articles

Popular Categories