Top Stories

జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన పని.. వీడియో వైరల్

ఆంధ్రుల అభిమాన నేత వైఎస్ జగన్.. ఆయన జన్మదినాన్ని ఈరోజు అంతా పండుగలా చేసుకుంటున్నారు. జగన్ అంటే ముఖ్యంగా చిన్న పిల్లలకు ప్రాణం.. జగన్ మావయ్యగా వారు అభిమానిస్తారు. ఎందుకంటే ‘అమ్మ ఒడి ’ అంటూ 15వేల ఆర్థికసాయాన్ని తల్లులకు ఇచ్చారు. ప్రతీ ప్రభుత్వ పాఠశాలను నాడు నేడు అంటూ మార్చి ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పించారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాడు.

ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జగన్ పథకాలు, పాఠశాలలను పడకేయించింది. అందుకే జగన్ లేని లోటు ప్రతీ ఇంట్లో కనపడుతోంది. ప్రతీ విద్యార్థికి సరైన మధ్యాహ్న భోజనం అందడం లేదు.

అందుకే జగన్ బర్త్ డేను ప్రతీ విద్యార్థి.. పిల్లాడు ఒక పండుగలా చేసుకుంటున్నాడు. జగన్ మావయ్య కోసం పిల్లలు భారీ కేకు తెచ్చి కట్ చేయించారు. ఆ కేకును, ఆహారాన్ని తీసుకొచ్చి ప్రతీ ప్యాకెట్ ను పిల్లలకు అందించి వైసీపీ అభిమానులు ఇదో పండుగలా చేశారు.

జగన్ మావయ్య కోసం పిల్లలు చేసిన ఈ పని ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరూ జగన్ పై ప్రేమను చాటుతూ ఈరోజు ఘనంగా జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

వంశీ ‘మహా’ ఆవేదన

మహా టీవీ యాంకర్ మహా వంశీ తాజాగా తన చానెల్ లైవ్‌లో...

ఏబీఎన్ వెంకటకృష్ణ బాగా హర్ట్ అయినట్టున్నాడు..

జాతీయ మీడియా చానెల్ రిపబ్లిక్ టీవీలో ఎడిటర్ అర్నాబ్ గోస్వామి ఇటీవల...

పులివెందులలో బీటెక్ రవికి నిరసన సెగ

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ...

వైసీపీ దాడి.. డిఫెన్స్ లో ‘కూటమి’

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. ప్రధాన ప్రతిపక్షం వై.ఎస్.ఆర్....

షర్మిల జగన్ కు అందుకే దూరమైందా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న సమయంలో...

Topics

పీపీపీ.. పచ్చ మీడియా పెద్ద కుట్ర

రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణ కోసం పీపీపీ విధానాన్ని ప్రభుత్వం...

టీవీ5 సాంబ సార్ వార్నింగ్

తెలుగు మీడియా రంగంలో మరోసారి హాట్ టాపిక్‌గా మారారు టీవీ5 చానెల్...

Duvvada madhuri : పవన్ పరువు తీసిన దువ్వాడ మాధురి

Duvvada madhuri : రాజకీయాల్లో మాటల బరువు ఎంతటి ప్రభావం చూపుతుందో...

Related Articles

Popular Categories