Top Stories

ఏబీఎన్ వెంకటకృష్ణ.. ఇదేం పనయ్యా!

తాము చేస్తే సంసారం.. మా వాళ్లు చేస్తే గొప్ప కార్యం.. అదే జగన్ చేస్తే మాత్రం వ్యభిచారం అన్నట్టుగా పచ్చ మీడియా ఫోకస్ చేస్తుంటుంది. ముఖ్యంగా ఏబీఎన్ వెంకటకృష్ణ అయితే ఎంతగా పచ్చ కామెర్లతో పచ్చపాతం చూపిస్తున్నాడో తాజాగా డిబేట్ ను బట్టి తెలుస్తోంది.

గతంలో జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు టికెట్లు రేట్లు పెంచుకోనివ్వకుండా ఆర్డర్ ఇస్తే.. బెనిఫిట్, ప్రీమియర్ షోలు రద్దు చేస్తే ఇదే టాలీవుడ్ చాలా గగ్గోలు పెట్టింది. ఇదే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ సహా ఎల్లో మీడియా రచ్చ చేసింది. పవన్ కళ్యాణ్ అయితే బట్టలు చింపుకొని మరీ జగన్ ను విలన్ ను చేశారు.

ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చేస్తుంటే. మాత్రం రేవంత్ రెడ్డి సిక్సర్ కొట్టాడు. జనంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.., పేద ప్రజలకు సేవ చేసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన పనులు భేష్ అంటూ ఇదే వెంకటకృష్ణ ప్రశంసలు కురిపిస్తున్నాడు.

అంటే జగన్ చేస్తే ఆయన్ను విలన్ ను చేయడం.. తెలంగాణలో రేవంత్ రెడ్డి చేస్తే మాత్రం తమ శిష్యుడు.. బాబు గారికి సన్నిహితుడు హైదరాబాద్ లో అధికారంలో ఉండడంతో ఆయనపై భయంతో సపోర్టు చేస్తున్న ఎల్లో మీడియా తీరును అందరూ కడిగేస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

నాగబాబు పై పవన్ కళ్యాణ్ సీరియస్!

ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనలో అంతర్గత కదలికలు చర్చనీయాంశంగా మారాయి. కూటమి...

జగన్ వస్తున్నాడు.. ‘కూటమి’కి దబిడదిబిడే..

వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి బుధవారం గుంటూరులో...

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు లేదు

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై జరుగుతున్న రాజకీయ దుష్ప్రచారం...

అంబటి రాంబాబు రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు...

ఇవి ‘కూటమి’ బూతులా? సూక్తులా? వైరల్ వీడియో

రాజకీయాల్లో విమర్శలు సహజం. ఆరోపణలు, ప్రతివిమర్శలు ప్రజాస్వామ్యంలో భాగమే. కానీ ఇటీవలి...

Topics

వైసీపీ అంటే ‘వైరల్’.. కూటమి అంటే ‘కామన్’?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం భాషా యుద్ధం తారస్థాయికి చేరింది. అయితే ఇక్కడే...

గుంటూరులో అంబటి రాంబాబుపై టీడీపీ కార్యకర్తల దాడి

గుంటూరు: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ నేతలపై టీడీపీ...

టీవీ5 సాంబ సార్.. ఇది మేమెప్పుడూ చూడలా?

సాధారణంగా న్యూస్ చానెల్స్‌లో డిబేట్స్ అంటే… ప్రజలకు సంబంధం ఉన్న బర్నింగ్...

Related Articles

Popular Categories