Top Stories

జగన్ రోడ్డెక్కితే ఇట్ట ఉంటది మరీ

అభిమాన నాయకుడు జనంలోకి వస్తే ఎట్టా ఉంటుందో ఈరోజు ఆవిష్కృతమైంది. జగన్ కోసం జనం రోడ్ల వెంబడి తండోపతండోలుగా వచ్చిన వైనం అందరినీ మెస్మరైజ్ చేసింది. ఒక ప్రజా నాయకుడికి ప్రజల్లో ఇంత పలుకుబడి.. ప్రజాదరణ ఉంటుందా? అని ప్రతిపక్ష కూటమి సర్కార్ కూడా షాక్ అయ్యేలా జనం వచ్చారు.

ప్రజలకు మంచి చేస్తే వారు గుండెల్లో దాచుకుంటారని మరోసారి నిరూపితమైంది. జగన్ ఇడుపుల పాయ లో క్రిస్మస్ వేడుకలను ముగించుకొని అటు నుంచి అటే బెంగళూరుకు వ్యక్తిగత పని నిమిత్తం బయలు దేరారు. ఈ సందర్భంగా దారి పొడవునా.. జగన్ కోసం జనం బారులు తీరడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. పూలు పట్టుకొని జనం జగన్ పై చల్లుతూ తన అభిమానం చాటుకున్నారు.

ఈ వీడియోలను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.
ఎవ్వడి మోచేతి నీళ్లు తాగకుండా 40% ఓటు బ్యాంకు సంపాదించుకున్న లీడర్ వెళితే ఇలానే ఉంటుందని కామెంట్ చేస్తున్నారు. పర్సనల్ పనిమీద రోడ్ మీద వెళుతుంటూనే ఇట్టా ఉంటే, అదే ఈ మనిషి జనాల్లోకి డైరెక్ట్‌గా దిగితే… పిక్చర్ మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నామని వైసీపీ అభిమానులు అంటున్నారు.
జగన్ అంటేనే జనం.. జనం అంటేనే జగన్ అని నిరూపితమైందని.. కనకాంబరం పూలు కేజీ 1000₹ పైన ఉన్నాయని.. అప్పటికప్పుడు ఒక గంప పూలు తీసుకొని వచ్చి జగన్ అన్నకి బత్తలపల్లి లో స్వాగతం పలికారంటే జనాల్లో జగన్ పై ప్రేమ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

పవన్ ను టీజ్ చేసిన పేర్నినాని..

మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై...

టీవీ5 సాంబశివరావు “క్లాసిక్ లాంగ్వేజ్”

టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

టీవీ5 సాంబ ఆన్ ఫైర్

వరంగల్‌ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు,...

Topics

పవన్ మొహం మాడిపోయింది..

ప్రధాని నరేంద్రమోదీ తాజా ఆంధ్రప్రదేశ్ పర్యటనలో జరిగిన ఒక సన్నివేశం ఇప్పుడు...

పవన్ ను టీజ్ చేసిన పేర్నినాని..

మాజీ మంత్రివర్యులు పేర్ని నాని గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై...

టీవీ5 సాంబశివరావు “క్లాసిక్ లాంగ్వేజ్”

టీవీ5 యాంకర్ సాంబశివరావు వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి....

తట్టుకోలేకపోయిన ఏబీఎన్ వెంకటకృష్ణ

కర్నూలులో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...

టీవీ5 సాంబ ఆన్ ఫైర్

వరంగల్‌ రాజకీయ వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు,...

‘మహా’ వంశీ యెల్లో ఎలివేషన్స్!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో టీడీపీ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు కూడా గడవకముందే…...

టీడీపీ కల్తీ కథలు..

కల్తీ మద్యం కేసులో టీడీపీ మాఫియా అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటనతో...

కూటమిపై ‘నకిలీ ఓట్ల’ బాంబ్

2024 లోకసభ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది. మాజీ...

Related Articles

Popular Categories