బాబు, పవన్ లు.. ఈమె అరుపులు వినపడుతుందా? వైరల్ వీడియో

ఎన్నికల ముందర అసలు కరెంట్ బిల్లులు పెంచేదే లేదు.. ఇది ప్రజా ప్రభుత్వం అంటూ చంద్రబాబు గొప్పలు చెప్పారు. అసలు తమ ప్రభుత్వం ప్రజా ఫ్లెండ్లీ అని ఎవరినీ నొప్పించకుండా వెళతామంటూ పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కరెంట్ బిల్లులు పెంచి ప్రజలకు వాత పెడుతున్నారు. సాధారణ ఇంటికి 500 లోపు వచ్చేది ఇప్పుడు 2000 దాటుతోంది.

చలికాలంలోనూ కరెంట్ బిల్లులు ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తున్నాయి! ఒకవైపు ప్రతినెలా వందల్లో… వేలల్లో బిల్లులు అందుకుంటూ… మరోవైపు చలికాలంలోనూ కోతలతో దోమల బాధతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.

హైవోల్టేజీ కారణంగా ఇప్పటికే రూ.6,072.86 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిన సంకీర్ణ ప్రభుత్వం జనవరి నుంచి అదనంగా రూ.9,412.50 కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపడం వినియోగదారులను ఆందోళనకు గురిచేస్తోంది. ఛానళ్లపైనే విద్యుత్ చార్జీల భారం రూ.9,412.50 కోట్లు. మరోవైపు సామాజిక సహాయ కార్యక్రమాలు నిలిపివేస్తున్నారు. ప్రాథమిక ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు వేగంగా పెరుగుతున్నాయి.

తాజాగా ఓ మహిళ తనకు 2000 కరెంట్ బిల్లు భారం వచ్చిందని పేర్కొంటూ వీడియో చేసి విడుదల చేయడంతో వైరల్ గా మారింది. దీన్ని నెటిజన్లు షేర్లు చేస్తూ మండిపడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి