Top Stories

పవన్ కళ్యాణ్ సార్.. ఈ ఆవేదన అర్థమవుతోందా?

మనోడు అయితే కంచాల్లో.. పగోడు అయితే విస్తరాకుల్లో పెట్టడం కొందరు స్వార్థ రాజకీయ నాయకులకు అలవాటు. కానీ ఎన్నికల ముందర ఎన్నో నీతి సూక్తులు చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా తన సహచర మంత్రి కోసం బిడ్డను కోల్పోయిన ఓ తల్లితో ఈ మాటలు అన్న వైనం విస్తుగొలుపుతోంది.

మన సామజిక వర్గం స్కూల్స్ .. మన సహచర మినిస్టర్ స్కూల్స్.. విద్య ఎప్పుడు అయితే వ్యాపారంగా మారిందో అప్పుడే విద్యాసంస్థలు మానవత్వం మరిచిపోతున్నాయి. విద్యార్థి సంఘాలు ఎప్పుడు అయితే అమ్ముడు పోవడం మొదలు పెట్టరో అప్పుడే విద్యార్థి సమస్యలు కూడా అమ్ముడుపోయ్యాయి.

తాజాగా నారాయణ స్కూలులో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పవన్ కళ్యాణ్ ను కలిశారు. దానిపై చర్యలు తీసుకోవాలని కోరారట.. ‘‘పవన్ క ళ్యాణ్ దగ్గర కి ఇలా మా పాప నారాయణ కాలేజీ లో చనిపోయింది చెప్తే.. చనిపోయిన మీ పాప ని ఎలాగో తీసుకొని రాలేము కదా అని అన్నాడట.. కనీసం పిటిషన్ అయినా చదవాలి గ ఇది ఒక తల్లి ఆవేదన చెందిన వీడియో ఇప్పుడు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.

ఇదే పవన్ కళ్యాణ్ కార్పొరేట్ స్కూళ్ల దారుణాలపై ప్రతిపక్షంలో మాట్లాడిన వీడియోలను పెడుతూ నెటిజన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.
ఆ భగవంతుడు క్షమించినా కూడా ఖర్మ సిద్ధాంతం అనేది ఉంది ఖచ్చితంగా ఎవ్వరిని వదలదు ప్రతి ఒక్కరు ఖర్మ సిద్ధాంతం అనుభవించాలసిందే అంటూ నెటిజన్లు పవన్ తీరును ఎండగడుతున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి

Trending today

ఏపీలో బీరు కూడా కల్తీ.. షాకింగ్ వీడియో

ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా బీరు...

మాల్స్ లూటీ.. ఏపీలో తక్కువ ధరకే భూములు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మళ్లీ లూలూ లూటీ అనే పదం హాట్ టాపిక్‌గా...

డ్రైవర్ రాయుడు హత్య కేసులో వినూత సంచలన ప్రకటన

శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరిగిన డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్య కేసు...

బాబు కోసం ABN ఆర్కే తెలివి

రాజకీయ చర్చల్లో ఎప్పుడూ తనదైన స్టైల్‌ తో కనిపించే ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ...

సాక్షి ఫాలోవర్లుగా  టీవీ5 సాంబశివ, ఏబీఎన్ వెంకటకృష్ణ

మీడియా రంగంలో హాట్ టాపిక్‌గా మారింది ఒక ఆసక్తికరమైన విషయం “సాక్షి...

Topics

రుషికొండని అమ్మకానికి పెట్టిన చంద్రబాబు..!

విజయనగర వైభవాన్ని తలపించే అందాలతో, విశాఖ సౌందర్యానికి చిహ్నంగా నిలిచిన రుషికొండ...

కూటమి ఎమ్మెల్యే ‘లిక్కర్’ వాటాల కథ

రాజకీయ వర్గాల్లో కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు సీపీఎం నేత మురళీ....

చిత్తూరు ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డాడు

చిత్తూరు జిల్లాలో జరుగుతున్న హైవే విస్తరణ ప్రాజెక్టు ఇప్పుడు తీవ్ర రాజకీయ...

Related Articles

Popular Categories