జనసేన అరుణక్క నోరు మూయించిన వైసీపీ నేత.. దెబ్బకు సైలెన్స్.. వీడియో

జనసేన రాయపాటి అరుణ.. ఆమె అధికార ప్రతినిధిగా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ మీడియాలో హైలెట్ అవుతారు. ఒక మహిళ నేత అయ్యిండి వైసీపీపై , వైసీపీ మహిళా నేతలపై ఆమె నోరుజారిన వైనం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి వెళ్లిన తీరుపై ఆమె దారుణంగా మాట్లాడింది. ఇక వైసీపీ దుకాణం క్లోజ్ అయినట్టే అంటూ మాట్లాడింది.

అయితే ప్రైమ్ 9 టీవీలో జరిగిన చర్చలో రాయపాటి అరుణకు దిమ్మదిరిగి బొమ్మ కనిపించేలా కౌంటర్ ఇచ్చాడు ఓ వైసీపీ నేత. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నుంచి ప్యాకేజీ తీసుకోలేద? నాదెండ్ల మనోహర్ లాబీయింగ్ చేయడం లేదా? అంటూ పాయింట్లు, లెక్కలతో కడిగిపారేశారు.

జనసేన పార్టీ సిద్ధాంత కర్త రాజు రవితేజ ను ఎందుకు జనసేనను వీడారు. అన్ని రూపొందించిన ఆయన ఎందుకు పార్టీ వీడారు. విజయసాయిరెడ్డి పోతే గగ్గోలు పెడుతున్న రాయపాటి అరుణ రాజు రవితేజ ఎందుకు పోయాడో చెప్పాలి. ఆయన పోయినా పవన్ ప్యాకేజీ తీసుకొని డిప్యూటీ సీఎం కాలేదా? జనసేన నేతలను చావబాదుతున్నా నోరు మెదపని మీరు ఇప్పుడు వైసీపీ నేతలు పోతే గగ్గోలు పెడుతారా? అంటూ సదరు వైసీపీ నేత కడిగేసిన వీడియో వైరల్ అవుతోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి