Top Stories

చంద్రబాబు గురించి ఏబీఎన్ వెంకటకృష్ణతో చెప్పుకొని బాధపడ్డ రఘురామకృష్ణంరాజు

రఘురామకృష్ణంరాజు.. వైసీపీ ఎంపీగా గెలిచి.. సొంత పార్టీ అధినేత వైఎస్ జగన్ మీదనే రెబల్ గా మారి అసమ్మతి రాజేశారు. జగన్ పై ఇంటా బయటా చంద్రబాబు ప్రోద్బలంతో రచ్చ చేశారు. రఘురామ రాజు ఎక్కడున్నా రాజే అన్నట్టు.. జగన్ చేతిలో అరెస్ట్ అయ్యి జైలుపాలయ్యి కూడా బుద్దితెచ్చుకోలేదు.

అనంతరం వైసీపీ హయాంలో తనను లేపిన చంద్రబాబుతో దోస్తి కట్టి ఇప్పుడు టీడీపీ లో చేరి ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ స్పీకర్ పదవి ని బలవంతంగా చంద్రబాబుతో పోరాడి మరీ సాధించుకున్నారు.

ఇప్పుడు టీడీపీలో హక్కుల కోసం పోరాడుతున్నారు. తనను అరెస్ట్ చేసి జైల్లో చావబాదిన వారిపై ప్రతీకారంతో రగిలిపోతున్నారు. వారి ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు.. సస్పెండ్ చేయడం లేదంటూ తాజాగా రఘురామరాజు సొంత చంద్రబాబు తీరుపై స్వయంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ లో వాపోయాడు.

ఏబీఎన్ వెంకటకృష్ణ అసలే కోడిగుడ్డు మీద ఈకలు పీకే టైపు. ఆయన చర్చలో రఘురామ పాల్గొని ‘కాదంబరి కేసులో ముగ్గురు ఐఏఎస్ లను ఆగమేఘాల మీద సస్పెండ్ చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. తనను జైల్లో కుల్లబొడిచిన కేసులో ఇంతవరకూ ఏ పోలీస్ పై చర్యలు తీసుకోలేదని తన ఆవేదనతో కూడిన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. చూస్తుంటే.. వైసీపీలో రెబల్ రాజుగా మారిన రఘురామ టీడీపీలోనూ అదే లాగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories