Top Stories

పవన్ పై కేఏ పాల్ ఫైర్.. లాస్ట్ లో మాత్రం మిస్ అవ్వకండి

కేఏ పాల్ ఇటీవల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పవన్ తన భార్య, పిల్లలు క్రైస్తవులు అని, తాను బాప్టిజం తీసుకున్నానని చెప్పి, ఇప్పుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. ఈ మార్పును కేఏ పాల్ ఎండగట్టారు.

కే ఏ పాల్ మాట్లాడుతూ.. ‘మొన్నటివరకూ నా భార్య, పిల్లలు క్రైస్తువులు అన్నాడు. తాను బాప్టిజం కూడా తీసుకున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అంటూ పవన్ ఊగిపోతున్నాడు.. ఎద్దేవా చేస్తూ ’ కేఏ పాల్ ఎండగట్టాడు.

అదనంగా, కేఏ పాల్ పవన్ కళ్యాణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పవన్ చేసిన వ్యాఖ్యలు 100 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని, అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ఏ పాల్ పవన్ కళ్యాణ్‌ను ‘ప్యాకేజి స్టార్’ అని కూడా విమర్శించారు. అదే విధంగా, తెలంగాణలో తీన్మార్ మల్లన్నను కూడా ప్యాకేజి స్టార్‌గా అభివర్ణించారు.

కేఏ పాల్ చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా పవన్ పై ఊగిపోయిన లాస్ట్ వీడియో మాత్రం హైలెట్ గా నిలిచింది.. మీరూ ఈ వీడియో చూసి కామెంట్ చేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

 

Trending today

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

Topics

జగన్ అభిమానం చూసి ఏడుపు

  ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎక్కడ జరిగినా...

ఆ రెండు ‘ఉగ్రవాద’ పత్రికల దారుణాలివీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ 'బాదుడే బాదుడు' కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం...

15 కేసులు కొట్టి వేయించుకున్న చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ పై దాడి జరుగుతోందంటూ ప్రస్తుత తెలుగుదేశం పార్టీ...

బర్లా చూసుకుందాం.. టీవీ5 సాంబన్న సవాల్

టీవీ5 ఛానెల్ వేదికగా యాంకర్ సాంబశివరావు (సాంబన్న) చేసిన సవాల్ ఇప్పుడు...

బాబుపై జగన్ మాస్ ర్యాగింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాజాగా రైతులను పరామర్శించి...

చంద్రబాబు సంచలన కామెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర...

కొబ్బ‌రి చెట్ల‌కు తెలంగాణ వాళ్ల దిష్టి త‌గిలేసింది

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల కోనసీమ...

జగన్ జోలికి పోవద్దు.. బీజేపీ ఆదేశం?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఒక సంచలన విశ్లేషణ మీడియాలో చర్చనీయాంశమైంది. కూటమి...

Related Articles

Popular Categories