Top Stories

కిరణ్ రాయల్ కేసులో ఊహించని మలుపు: ఫిర్యాదు చేసిన లక్ష్మీ అరెస్ట్

జనసేన నేత కిరణ్ రాయల్ తనను మోసం చేశాడని ఆరోపిస్తూ లక్ష్మీ సోమవారం ఉదయం ఎస్పీకి ఫిర్యాదు చేసింది. గ్రీవెన్స్ సెల్‌లో తన సమస్యను వివరించి, న్యాయం చేయాలని, తనకు రావాల్సిన సొమ్ము ఇప్పించాలని ఆమె కోరింది. అనంతరం తిరుపతి ప్రెస్ క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించి తన వేదనను వ్యక్తం చేసింది.

అయితే, ఈ వ్యవహారం ఊహించని మలుపు తీసుకుంది. రాజస్థాన్ పోలీసులు ఆకస్మికంగా ప్రెస్ క్లబ్ సమీపానికి చేరుకుని లక్ష్మీని అరెస్ట్ చేశారు. జైపూర్‌లో ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు సమాచారం. కేవలం రాజస్థాన్‌లోనే కాదు, పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఆమెపై బ్లాక్‌మెయిల్, మోసం కేసులు ఉన్నట్లు తెలుస్తోంది.

గత కొన్ని నెలలుగా పోలీసులు లక్ష్మీ కోసం గాలిస్తున్న నేపథ్యంలో, ఆమె టీవీ ప్రసారాల్లో కనిపించగానే రాజస్థాన్ పోలీసులు స్పందించి అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను చెన్నైకి తరలించి, అక్కడి నుంచి రాజస్థాన్‌కు తీసుకెళ్లనున్నట్లు సమాచారం.

ఈ పరిణామంతో కిరణ్ రాయల్ కేసు కొత్త మలుపు తిరిగింది. అసలు ఇందులో తప్పు ఎవరిది? కిరణ్ రాయల్ నిజంగానే మోసం చేశారా? లేక లక్ష్మీ తనపై ఉన్న కేసులను దాచిపెట్టి ఆయనను దోపిడీ చేసేందుకు ప్రయత్నించిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Trending today

కూటమికి షాక్! వైసీపీలోకి కీలక నేతలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల...

జగన్ పాదయాత్ర 2.0.. ఎలా ఉంటుందంటే?

2024 ఎన్నికల పరాజయం అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్...

వైసీపీలో మళ్లీ యాక్టివ్ అవుతున్న మాజీ మంత్రి  

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్...

జగన్ మళ్లీ ఆళ్లపై దృష్టి: అమరావతిలో ఆస్త్రం సిద్ధం?

అమరావతి రాజధాని నిర్మాణం మళ్లీ ఊపందుకోవడంతో, ఈ వ్యవహారంలో జగన్ కీలక...

వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితి విషమం

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ...

Topics

రాయపాటికి అరుణపై వెంకటరెడ్డి వైల్డ్ ఫైర్.. వైరల్ వీడియో

టీవీ చర్చా వేదికలు ప్రస్తుతం రాజకీయ విమర్శలకు, మాటల యుద్ధాలకు కేంద్రంగా...

ఏబీఎన్ వెంకటకృష్ణ.. మళ్లీ ఏసాడు

సీనియర్ జర్నలిస్ట్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వెంకటకృష్ణ తాజాగా చేసిన వ్యాఖ్యలు సోషల్...

బాబు వీడియో చూసి నవ్వితే బాగోదు…. ముందే చెప్తున్నా…

ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగస్థలంపై ప్రస్తుతం మోస్ట్ సక్సెస్‌ఫుల్ షో ఏదైనా ఉందంటే...

Related Articles

Popular Categories