Top Stories

బాబుకు ‘యోగా’ ట్రీట్ మెంట్

ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న యోగా టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం వినూత్న నిరసన చేపట్టారు. ఏపీ సీఎం చంద్రబాబు కరకట్ట నివాసం ఎదుట యోగాసనాలు చేస్తూ నిరసన తెలిపారు. “బాబుకు ‘యోగా’ ట్రీట్‌మెంట్” అంటూ వారు ఈ ఆందోళనకు దిగారు.

పాఠశాలల్లో పనిచేస్తున్న 1056 మంది యోగా టీచర్లకు న్యాయం చేయాలని, తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న తమకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదని, వెంటనే బకాయిలు చెల్లించాలని కోరారు. అంతేకాకుండా, తమను యోగా టీచర్లుగా శాశ్వతంగా నియమించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

నిరసనకారులను అడ్డుకున్న పోలీసులు, ముఖ్యమంత్రి ఇంటి దగ్గర నుండి వెళ్లిపోవాలని హెచ్చరించారు. యోగా టీచర్ల సమస్యలను వినకుండానే పోలీసులు వారిని అక్కడి నుండి పంపించివేసినట్లు నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని యోగా టీచర్లు కోరుతున్నారు.

https://x.com/TeluguScribe/status/1940691534023704883

Trending today

బాబు గారు 20 లక్షల కోట్ల ఉద్యోగాల కథ

ఆంధ్రప్రదేశ్‌లో గత 18 నెలల్లో 20 లక్షల కోట్ల ఉద్యోగాలు కల్పించామని...

మేడారంలో కుక్కకు తులాభారం.. హీరోయిన్ చెప్పిన సత్యం

మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా తన పెంపుడు కుక్కకు తులాభారం (బంగారం)...

బాబు గారు మళ్లీ మొదలెట్టారు..

ఈరోజు ప్రపంచంలోని 195 దేశాల్లో తెలుగు వారు ఉన్నారంటే దానికి కారణం...

పవన్ కళ్యాణ్ ను ఓడించే జగన్ మాస్టర్ ప్లాన్ ఇదీ

పిఠాపురం నియోజకవర్గం పేరు జాతీయ స్థాయిలో చర్చకు వచ్చినది పవన్ కళ్యాణ్...

వివాహితను శారీరకంగా వాడుకొని వదిలేసిన జనసేన నేత.. ఫొటోలు లీక్

నర్సీపట్నం జనసేన ఇంచార్జిగా వ్యవహరిస్తున్న సూర్యచంద్రపై ఒక వివాహిత మహిళ సంచలన...

Topics

ABN రాధాకృష్ణ, NTV చౌదరీలు ఆంబోతులు.. పోల్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మీడియా–రాజకీయాల మధ్య వివాదం హాట్ టాపిక్‌గా మారింది....

మగాళ్లు ఆ పని చేస్తారు… రెచ్చిపోయిన రేణు దేశాయ్

జంతు ప్రేమికురాలిగా, సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు స్పందించే వ్యక్తిగా పేరొందిన రేణు...

tdp mla controversy : టీడీపీ ఎమ్మెల్యే బర్త్ డే.. అమ్మాయిలతో ఇలా ఎంజాయ్

tdp mla controversy : చిత్తూరు జిల్లాకు చెందిన గురజాల జగన్‌మోహన్‌నాయుడు...

Related Articles

Popular Categories