Top Stories

చంద్రబాబు ఇలాకాలో దారుణం

ఏపీలో ఇటీవలి కొన్ని సంఘటనలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సమాజంలో మానవత్వం మాయమవుతుందా అనే సందేహం కలిగించేలా బాధాకర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహించే చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన వేదనను కలిగించింది.

శాంతిపురం మండలంలోని కర్లగట్టు గ్రామంలో భూ వివాదం నేపథ్యంలో ఓ వృద్ధురాలిని గ్రామస్తులు విద్యుత్ స్తంభానికి తాళ్ళతో కట్టి, దుర్భాషలాడుతూ చిత్రహింసలు పెట్టారు. ఆమె కన్నీటి పర్యంతమవుతూ “నాకు ఎవరూ లేరు… ఇలా ఎందుకు చేస్తున్నారు?” అని వేధింపుల గురించి వాపోయింది. ఈ దృశ్యాన్ని ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఘటనపై పెద్ద ఎత్తున స్పందన వెలువడింది.

ఇదే కాకుండా ఇటీవల కుప్పం ప్రాంతంలో వరుసగా ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం భర్త అప్పు తీసుకున్న పాపానికి అతని భార్యను తాళ్ళతో కట్టి చిత్రవధ చేయగా, పసివాడు ఏడ్చిన దృశ్యం కలత కలిగించింది. ఆ వీడియో కూడా వైరల్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి, బాధితురాలికి సహాయం అందించింది. నిందితులను అరెస్టు చేయడంతో పాటు పోలీసు విచారణ చేపట్టారు.

అంతే కాకుండా విద్యార్థులతో పాఠశాలలో పారిశుధ్య పనులు చేయిస్తున్న వీడియో కూడా బయటపడి సమాజంలో చర్చకు దారితీసింది. ఇప్పుడు తాజా ఘటనగా వృద్ధురాలిపై జరిగిన ఈ దాడి తీవ్రంగా స్పందింపజేస్తోంది

Trending today

వైఎస్ఆర్: ప్రజల మనసుల్లో శాశ్వత జ్యోతి

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు ఎప్పటికీ నిలిచిపోయే మహానేత....

పులివెందులలో జగన్ కొత్త ప్లాన్..?

పులివెందుల రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. ఇప్పటి వరకు వైయస్...

PawanKalyan : పవన్ ఇలా షాకిస్తాడని అనుకోలేదు

PawanKalyan : పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ...

ఎవర్‌గ్రీన్ సీన్.. విజయమ్మ-జగన్ కలయిక

వైఎస్సార్ వర్థంతి సందర్భంగా ఇడుపులపాయ ఘాట్ వద్ద జరిగిన కార్యక్రమం ఒక...

మహా వంశీ ఎలివేషన్

తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు...

Topics

ఏడుస్తూ చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు

  టాలీవుడ్‌లో చిన్న సినిమాలకు తగిన గుర్తింపు రావడం లేదు. మంచి కథాంశంతో...

బిగ్ బాస్ 9 హౌస్ లోకి 18 మంది కంటెస్టెంట్స్ వీరే!

  బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్...

టీవీ5 సాంబను ఇక్కడ వదల్లేదుగా..

  లండన్‌లో నివాసం ఉంటున్న వైసీపీ యూకే వ్యవహారాల ఇన్‌చార్జి డాక్టర్ ప్రదీప్...

Related Articles

Popular Categories