Top Stories

కోట వినూత మరో వీడియో.. అడ్డంగా బుక్!

శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్‌చార్జి కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు, ముగ్గురు అనుచరులు డ్రైవర్ శ్రీనివాస రాయుడు హత్య కేసులో చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. 16 సంవత్సరాలుగా కోటా వినూత కుటుంబానికి సేవలందించిన శ్రీనివాస రాయుడు ఇటీవల విధుల నుంచి తొలగించబడ్డాడు. కొద్ది రోజులకే అతని మృతదేహం చెన్నైలోని కూవం నదిలో కనుగొనబడింది.

పోలీసుల విచారణ ప్రకారం, శ్రీనివాస రాయుడు కోటా వినూతకు సంబంధించిన వ్యక్తిగత, రాజకీయ సమాచారం ప్రత్యర్థులకు అందించాడన్న అనుమానంతో ఈ హత్య జరిగింది. అతని వద్ద ఉన్న వ్యక్తిగత వీడియోలు, వాటి ద్వారా వచ్చిన బెదిరింపులు ఈ ఘటనకు దారితీశాయని నిందితులు వెల్లడించారు.

ఈ కేసు రాజకీయంగా కలకలం రేపింది. జనసేన పార్టీ కోటా వినూతను పార్టీ నుంచి బహిష్కరించింది. టిడిపి, జనసేన నాయకులు ఈ ఆరోపణలను ఖండిస్తూ, విచారణను మరింత లోతుగా జరపాలని డిమాండ్ చేస్తున్నారు.

పోలీసులు కేసును వివిధ కోణాల్లో పరిశీలిస్తున్నారు. మరిన్ని నిజాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.https://x.com/Anithareddyatp/status/1945695020176011649

Trending today

జైలులో నన్ను చంపాలని చూసిందే పవన్ కళ్యాణ్

రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం చెలరేగింది. వైసీపీ మాజీ నేత...

రఘురామ కృష్ణం రాజుపై పీవీ సునీల్ సంచలన ఆరోపణ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర దుమారం రేగింది. మాజీ ఐపీఎస్ ఆఫీసర్...

పవన్ కు అంబటి సవాల్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. ఉప ముఖ్యమంత్రి...

పవన్ ను బీజేపీ వదిలేస్తోందా?

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై రాజకీయ ప్రచారం ఎప్పటికప్పుడు...

మోడీ, బాబు, పవన్ ను తిట్టండి.. నా జోలికి రావద్దు

టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు...

Topics

గాడితప్పిన ‘బాబు’ పాలన..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే పాలనపై విమర్శలు మొదలయ్యాయి....

అడ్డంగా బుక్కైన నారా లోకేష్

విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ హిల్ ప్రాంతంలో ఎకరా భూమిని కేవలం 99...

విమానంలో జగన్ కు ఊహించని సర్ ప్రైజ్.. వీడియో

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బర్త్‌డే వేడుకలు ముందుగానే మొదలయ్యాయి. డిసెంబర్...

Related Articles

Popular Categories